KGBV Jobs : 7th, టెన్త్ అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ లో నోటిఫికేషన్ | KGBV Job Notification 2026 Apply Now

KGBV Jobs :  7th, టెన్త్ అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ లో నోటిఫికేషన్ | KGBV Job Notification 2026 Apply Now 

Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs)Recruitment 2026 Latest KGBV Assistant Cook & Night Watchman Notification 2026 Apply Now : మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ (KGBVs)  లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది కోసం ఆసక్తికరమైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ఎ.శ్రీనివాస్ గారు తెలిపారు.

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ (KGBVs) లో పాఠశాలలో రెండు అసిస్టెంట్ కుక్ పోస్టులు &  ఒక నైట్ వాచ్మెన్ ఖాళీలైతే ఉన్నాయి. నైట్ వాచ్మెన్ పోస్ట్లు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతై ఉండాలి గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో ఉంటాయి. ఈ ఉద్యోగాల ఎంపిక 11 నెలల పాటు లేదా విద్యా సంవత్సరం లో నివసిస్తున్నట్లు తెలిపారు. హసన్‌పర్తి మండలాలకు సంబంధించి అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తామనట్లు తెలియజేశారు. అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు , విద్యార్హత ధ్రువీకరణ పత్రలతో కూడిన దరఖాస్తులో జూన్ 4వ తేదీన ఉదయం 11 గంటల నుంచి జూన్ 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కేజీబీవీ హసన్‌పర్తి లో నేను నీతో సమయంలో అప్లికేషన్ సమర్పించుకోవాలని కోరారు.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

ఈ నోటిఫికేషన్ లో 2 అసిస్టెంట్ కుక్ పోస్టులు, ఒక నైట్ వాచ్ మెన్ ఉద్యోగాల నియామకం ఉన్నాయి.

విద్యా అర్హత :

•నైట్ వాచ్ఉమెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు.

గరిష్ట వయో పరిమితి :  18 నుండి 44 సంవత్సరాలు మించకూడదు.

నెల జీతం : నైట్ వాచ్ఉమెన్ & అసిస్టెంట్ కుక్ జాబ్స్ కి రూ.8,000-12,000/- నెల జీతం ఇస్తారు.

అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో

ఎంపిక విధానం : విద్య అర్హత, అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు రుసుము : లేదు

ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు కావలసిన విద్యార్హత దృవపత్రాలతో కూడిన దరఖాస్తులను 04 జూన్ 2026 ఉదయం 10 గంటల నుంచి 08 జూన్ 2026 సాయంత్రం 5 గంటలలోపు కేజీబీవీ హసన్పర్తిలో నిర్ణీత అప్లికేషన్ ఫారంలో సమర్పించాలని కోరారు.

ముఖ్యమైన తేదీ వివరాలు

•ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 04/06/2026 ఉదయం 10 గంటల

ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ :: 08/06/2026 సాయంత్రం 5:00 గంటలకు

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *