AP 10th Class Advanced Supplementary Exam 2026 Time Table Release : ఏపీ పదో తరగతి రికౌంటింగ్, రివెరిఫికేషన్ & అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

AP 10th Class Advanced Supplementary Exam 2026 Time Table Release : ఏపీ పదో తరగతి రికౌంటింగ్, రివెరిఫికేషన్ & అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?

AP 10th Class Advanced Supplementary Exam 2026 Time Table | AP 10th Class Reverification, recounting 2026 All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలకు ఫలితాలలో 85.2% ఉత్తీర్ణత నమోదయింది. గత సంవత్సరంతో పోలిస్తే 4.11% పర్సంటేజ్ అధికంగా వచ్చింది. ఈ సంవత్సరం ఫలితాలలో బాలికలను సత్తా చూపారు. అమ్మాయిలు 87.90% ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 82.68% పాస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ 6,18,131 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా 5,26,954 మంది విద్యార్థులు పాసయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు మే ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు చెల్లించవలసి ఉంటుంది. 50 రూపాయలు లేట్ ఫీస్ తో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. పదో తరగతి రీకౌంటింగ్ కోసం ప్రతి ఒక్క సబ్జెక్టుకు రూ.500 చొప్పున, అలాగే రి వెరిఫికేషన్ కోసం ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1000/- రూపాయలు చొప్పున ఈ సంవత్సరం మే 01 తేదీ నుంచి 07 తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది.

ముఖ్యమైన వివరాలు

•అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష తేదీ :: 25 మే నుంచి 04 జూన్ వరకు

పరీక్ష సమయం : ఉదయం 9:30AM నుంచి మధ్యాహ్నం 12:30PM వరకు

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు చెల్లింపు గడువు : మే 01 నుంచి మే 7 వరకు

రీకౌంటింగ్ ఫీజు : ఒక్కొక్క సబ్జెక్టుకి రూ.500 రూపాయలు

రీ వెరిఫికేషన్ ఫీజు :: ఒక్కొక్క సబ్జెక్టుకి రూ.1000 రూపాయలు

Official Website: https://bse.ap.gov.in/

🛑More Details AP Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *