హాస్టల్ వార్డెన్ బంపర్ నోటిఫికేషన్ | NITTTTR Hostel Warden Vacancy 2026 Apply Now

హాస్టల్ వార్డెన్ బంపర్ నోటిఫికేషన్ | NITTTTR Hostel Warden Vacancy 2026 Apply Now

NITTTTR Job Recruitment 2026 Latest Hostel Warden & MTS Notification 2026 Apply Now : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTTR) లో జూనియర్ స్టెనోగ్రాఫర్, హాస్టల్ కేర్‌టేకర్ & మల్టీ-స్కిల్ అటెండెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 10th లేదా 12th పాస్ అయిన భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTTR) లో జూనియర్ స్టెనోగ్రాఫర్, హాస్టల్ కేర్‌టేకర్ & మల్టీ-స్కిల్ అటెండెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. నెలకు రూ.18,000/- to ₹81,100/- జీతం ఇస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్ పాసై, 18-32ఏళ్ల వయసున్నవారు అర్హులు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, వచ్చే నెల 25వ తేదీ వరకు దయచేసి ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్ (www.nitttrbpl.ac.in) ను ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

•కనీస అర్హత :

జూనియర్ స్టెనోగ్రాఫర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం సెకండ్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. కంప్యూటర్‌లో ఇంగ్లీష్, ఎంఎస్ ఆఫీస్, విండోస్, ఎక్సెల్ సాఫ్ట్‌వేర్‌లపై పని అనుభవం. 32 సంవత్సరాలకు మించకూడదు.

హాస్టల్ కేర్‌టేకర్ :: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి హయ్యర్ సెకండరీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. హాస్టల్/గెస్ట్ హౌస్‌లో రెండు సంవత్సరాల అనుభవం. 32 సంవత్సరాలకు మించకూడదు

మల్టీ-స్కిల్ అటెండెంట్ :: 10వ తరగతి సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణత. అనుభవం ప్రభుత్వ కార్యాలయం లేదా ప్రయోగశాల లేదా విద్యా సంస్థలో ఒక సంవత్సరం పని అనుభవం. 32 సంవత్సరాలకు మించకూడదు.

•మొత్తం పోస్టులు ::

•జూనియర్ స్టెనోగ్రాఫర్, హాస్టల్ కేర్‌టేకర్ & మల్టీ-స్కిల్ అటెండెంట్ మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. 

వయస్సు :

•20 మే 2026 నాటికి నాటికి 18 సం||రాల వయస్సు నిండి ఉండాలి మరియు 32 సం||రాల వయస్సు మించకూడదు.

•నెల జీతం : ఉద్యోగానికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ బేసిక్ పే రూ.18,000/- to ₹81,100/-  ఉంటుంది.

•అప్లికేషన్ ఫీజులు :: అన్ని పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 750/- & SC/ST/PwBD వర్గానికి చెందిన అభ్యర్థులు మరియు మహిళలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ :: పైన పేర్కొన్న పోస్టులకు ఎంపిక ప్రక్రియ రాత పరీక్షా, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

•ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు ఫారం లింక్ NITTTR భోపాల్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో (www.nitttrbpl.ac.in) అందుబాటులో ఉంది. దరఖాస్తు ఫారంతో పాటు స్వీయ-ధృవీకరించిన ధృవపత్రాలు/స్కాన్ చేసిన అసలు పత్రాలను (వివరాల కోసం దయచేసి ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ను చూడండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభం తేదీ : 24 ఏప్రిల్ 2026

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ :: 25 మే 2026.

🛑Notification Pdf Click Here

🛑 Education Qualification Details Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *