TS 10th Class Advanced Supplementary Exam 2026 Time Table Release : పదో తరగతి రికౌంటింగ్ రివెరిఫికేషన్ & అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల
TS 10th Class Advanced Supplementary Exam 2026 Time Table Release | TS 10th Class Reverification, Reconding All Details in Telugu : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది రికార్డు సృష్టించారు. ఈ సంవత్సరం 95.15 శాతం మంది రెగ్యులర్ విద్యార్థులు పాసయ్యారు. గత సంవత్సరం 92.78 శాతం సాధించారు ఈ సంవత్సరం 2.37% పెరిగింది. పదో తరగతి పరీక్షలలో తప్పిన విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూలు ప్రభుత్వ పరీక్ష విభాగం బుధవారం విడుదల చేశారు. పదవ తరగతి పరీక్షల అడ్వాన్స్ సప్లమెంటరీ జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు వరుసగా రోజుల్లో జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అని సంచాలకులు పీవీ శ్రీనివాస్ గారు తెలిపారు.

పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూలు క్రింద విధంగా ఉంది
05 జూన్ 2026 : ప్రథమ భాష మాతృభాష
06 జూన్ 2026 : ద్వితీయ భాష (హిందీ, ఉర్దూ & తెలుగు తదితర)
07 జూన్ 2026 : ఆంగ్లం
08 జూన్ 2026 : గణితం
09 జూన్ 2026 : భౌతిక శాస్త్రం
10 జూన్ 2026 : జీవన శాస్త్రం
11 జూన్ 2026 : సాంఘిక శాస్త్రం, ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్ 2
12 జూన్ 2026 : ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్ 2
టెన్త్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు జూన్ 05 తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రతిరోజు ఉదయం 9:30AM నుంచి 12:30PM వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్ ఫీజు ఏప్రిల్ 30 లోపల హెడ్మాస్టర్ కు జమ్ చేయాలి. ఇకపోతే రీకౌంటింగ్ మరియు రి వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 30 నుంచి మే 11 వరకు అప్లై చేసుకోవాలి. విద్యార్థులకు రీకౌంటింగ్ ఫీజు రూ.500/- రి వెరిఫికేషన్ ఫీజు రూ.1000/- రూపాయలు ఒక్కొక్క సబ్జెక్టుకు చెల్లించవలసి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు
•అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష తేదీ :: 05 జూన్ నుంచి 12 జూన్ వరకు
•పరీక్ష సమయం : ఉదయం 9:30AM నుంచి మధ్యాహ్నం 12:30PM వరకు
•రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు చెల్లింపు గడువు : ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు

🛑More Details Official Website Click Here

