TS 10th Class Results 2026 Final Date Fix : 10వ తరగతి ఫలితాలు ఈ 4 Websites లో ఒక్క సెకండ్ లో చూడండి
Telangana SSC Public Examinations 2026 Results Release Tomorrow Direct Link : తెలంగాణ, మార్చి 2026 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు 29.04.2026న మధ్యాహ్నం 02:00 గంటలకు హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఎల్బి స్టేడియం ఎదురుగా ఉన్న ఎస్‌సిఇఆర్‌టి క్యాంపస్, గ్రౌండ్ ఫ్లోర్‌లోని గోదావరి ఆడిటోరియంలో విడుదల చేయబడతాయని తెలియజేయడమైనది.
తెలంగాణ ప్రభుత్వ గౌరవ సలహాదారు శ్రీ కె. కేశవరావు గారి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయబడతాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి డాక్టర్ యోగితా రాణా (ఐఏఎస్) గారు, పాఠశాల విద్య సంచాలకులు శ్రీ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ (ఐఏఎస్) గారు పాల్గొంటారు.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్లో చూసుకోవచ్చు:
1. https://results.bsetelangana.org/
2. https://results.bse.telangana.gov.in/
3. https://bse.telangana.gov.in/
4. https://schooledu.telangana.gov.in/
మీసేవా వాట్సాప్: అవసరమైన వివరాలను అందించి, ఫలితాలను పొందడానికి 8096958096 నంబర్‌కు “Hi” అని పంపండి.


