TG 10th Class Results 2026 Final Release Date : 10వ తరగతి ఫలితాలు విడుదల..డైరెక్ట్ లింకు ఇదే..

TG 10th Class Results 2026 Final Release Date : 10వ తరగతి ఫలితాలు విడుదల..డైరెక్ట్ లింకు ఇదే..

TG 10th Class results 2026 Release Final Date | TG SSC Results 2026 Release Direct Link : తెలంగాణ SSC 10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు రేపే విడుదల చేస్తున్నారు, TS SSC Result రేపు 29-04-2026 మధ్యాహ్నం 02:00 గంటల అధికారికంగా పత్రికా ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు బోర్డ్ వెబ్సైట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.  పదో తరగతి పరీక్షలు సుమారుగా 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు రాశారు. విద్యార్థులు రేపు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడి చేస్తున్నట్టు ప్రభుత్వ పరీక్ష విభాగం వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు గారి చేతులు పైన ఫలితాలు బిల్లు విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఈనెల 23వ తేదీన జవాబు పత్రం మూల్యాంకరణ పూర్తయింది.

తెలంగాణలో పదో తరగతి బోర్డు పరీక్షలు ఫలితాలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తున్నారు. టీజీ ఎస్ఎస్సి బోర్డు అన్ని జవాబు పత్రాల దిద్దు పాటలను పూర్తిచేసి ఇప్పుడు ఏప్రిల్ 29న ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమయింది. రిజల్ట్స్ కోసం అధికార వెబ్సైట్ను మాత్రమే సంప్రదించి రిజల్ట్స్ కనుక్కోవచ్చు.

అభ్యర్థులు తెలంగాణ పదో తరగతి ఫలితాలు క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:

1. వాట్సాప్ (Meeseva Telangana) అభ్యర్థులు 80969 58096 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి పదో తరగతి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

2. హాల్ టికెట్లు ద్వారా క్రింది వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://bse.telangana.gov.in/websitenotes.aspx. SSC హాల్ టికెట్ నంబర్ లేదా DOB నమోదు చేసి 10వ తరగతి ఫలితాలు పొందవచ్చు.

🛑BSE TELANGANA OFFICIAL WEBSITE Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *