TG EAPCET Hall Ticket 2026 Released : EAPCET హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.
TG EAPCET Hall Tickets Released 2026 Direct Link : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయం & ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TG EAPCET -2026) హాల్ టికెట్లు విడుదల చేశారు. ఇటీవల వ్యవసాయం & ఫార్మసీ (AP) & ఇంజనీరింగ్ (E) హాల్టికెట్లు అందుబాటులోకి రాగా ఈ రోజులు ఇంజినీరింగ్ హాల్ టికెట్లు విడుదల చేశారు. వ్యవసాయం & ఫార్మసీ (AP) ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు & మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 06:00 వరకు 2వ సెషన్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ (E) పరీక్షలు మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు & మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 06:00 వరకు 2వ సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

How to download TG EAPCET Hall Tickets Released
1. ముందుగా విద్యార్థులు https://eapcet.tgche.ac.in/Home.aspx వెబ్సైట్ని ఓపెన్ చేయండి.
2. హోం పేజ్ లో Online Application → Download Hall Ticket (E, A&P) → PRINT TG EAPCET – 2026 HALL TICKET
3. తర్వాత Enter Registration Number → Qualifying Examination Hall Ticket No → Date of Birth * (dd/mm/yyyy) డీటెయిల్ ఎంటర్ చేసి Get Hallticket పైన క్లిక్ చేయండి.

🛑TGEAPCET Hall Ticket Click Here

