AP Polycet Primary Key Release Today & AP Polytechnic Results Released Date : AP పాలిసెట్ ప్రాథమిక కీ ఈరోజు విడుదల & ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది
AP Polycet Primary Key Release Today & AP Polytechnic Results Released Date : ఆంధ్రప్రదేశ్ లో వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ కామన్ ఎంట్ర న్స్ టెస్ట్-2026 (పాలిసెట్) ప్రాథమిక కీ ఈనెల 27 ఏప్రిల్ 2026 అనగా ఈరోజు విడుదల చేస్తామన్నారు. ఫలితాలు వచ్చేనెల 05 మే 2026 విడుదల చేస్తారు.

రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET), ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పాలిటెక్నికల్ డిప్లమా కోర్సుల ప్రవేశాల కోసం 25 ఏప్రిల్ 2026 శనివారం నివసించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2026 (POLYCET) 2026 ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 పట్టణాలలో 579 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇందులో మొత్తం విద్యార్థులు పరీక్షకు 1,63,008 హాజరైనట్లు ఉన్నత విద్యా కమిషన్ రానా భరత్ గుప్తా గారు ఒక ప్రకటన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET-2026)ను సంబంధించి ప్రాథమిక కీ ఈనెల 27వ తేదీన సోమవారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫలితాలు వచ్చే నెల 05 మే 2026 తేదీన విడుదల చేస్తున్నారు. పాలిటెక్నికల్ డిప్లమా ప్రవేశాలకు శనివారం నిర్వహించిన POLYCET కు 92% మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 03 మర్చి 2026
•ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026
•పాలిసెట్-2026 నిర్వహణ తేదీ: 25 ఏప్రిల్ 2026
•పాలిసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల తేదీ :: 27 ఏప్రిల్ 2026
•పాలిసెట్ ఫలితాల విడుదల తేదీ : 5 మే 2026
AP Polycet Primary Key how to download step by step process
1. ముందుగా విద్యార్థులు https://polycetap.ap.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. హోమ్ పేజ్ లో AP Polycet preliminary key Option ఉంటుంది, దాని పై క్లిక్ చేయండి.
3. క్లిక్ చేసిన వెంటనే ప్రాథమిక కీ పిడిఎఫ్ రూపంలో ఓపెన్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ POLYCET-2026 ప్రాథమిక కీ ఈనెల 27న ఈరోజు విడుదల చేస్తున్నారు. AP POLYCET ఫలితాలు వచ్చేనెల 5న విడుదల చేస్తారు.

🛑AP POLYCET Official Website Click Here
🛑 Download AP POLYCET 2026 Official Preliminary Key Relesaed Direct Pdf





