AP 10th Class Results 2026 : ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది… ఎప్పుడంటే?
AP SSC Public Examinations 2026 results release date | bse ap gov in 10th results : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. 10వ తరగతి పరీక్షలు మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. మూలంకరనం పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రాసెసింగ్ వేగవంతం చేస్తున్నారు విద్యాశాఖ.

AP SSC 10th class results 2026 : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఇప్పుడు ప్రస్తుతం అందరి దృష్టి పదో తరగతి ఫలితాలు పైనే నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 03 ఏప్రిల్ తో పరీక్షలు పూర్తి కాగా, 15 ఏప్రిల్ నాటికి జవాబు పత్రాల మూల్యంకరణ కూడా విజయవంతంగా ముగిసింది. తాజా సమాచారం ప్రకారం మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ భావిస్తున్నట్టు సమాచారం.
2026 సంవత్సరంలో మార్క్స్ లెక్కింపులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం సరికొత్తగా ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యంకర్ణ కేంద్రాలు మార్కులను మాన్యువల్ గా నమోదు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ట్యాబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక ప్రారంభం వచ్చినప్పటికీ అధికారులు వాటిని పరిష్కరించడంలో సకాలంలో ప్రక్రియ పూర్తి చేశారు.
10వ తరగతి పరీక్షలు రాసిన వారు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు, సరాసరి 99.5% విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3415 కేంద్రాలు పరీక్షల నివసించారు. ప్రస్తుతం మార్క్స్ ప్రోసెసింగ్ జరుగుతుంది అంతా సవ్యంగా కొనసాగితే మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. అలాగే తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగిసాయి సుమారుగా 5.28 లక్షల విద్యార్థులు పరీక్ష, తెలంగాణలో కూడా పదో తరగతి ఫలితాలు మే 4 లేదా 5వ తేదీలలో విడుదల చేసేందుకు అధికారులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 15 నాటికి మూల్యంకన ప్రక్రియ పూర్తి అవడం జరిగింది. దీంతో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తున్నట్టు అధికారికంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు కోసం వెబ్సైట్ ద్వారా https://www.bse.ap.gov.in/ సంప్రదించండి. అలాగే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ 9552300009 నెంబర్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.


