AP School Summer Holidays 2026: విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు వేసవి సెలవులు.. ప్రకటించిన ప్రభుత్వం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP School Summer Holidays 2026: విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు వేసవి సెలవులు.. ప్రకటించిన ప్రభుత్వం

AP School Summer Holidays 2026 : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ మరో రెండు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభం కానన్నాయ. ఈ సంవత్సరం వేసవి సెలవులు దాదాపుగా 48 రోజులు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 24 ఏప్రిల్ 2026న నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించారు. 12 జూన్ 2026న పాఠశాల పునఃప్రారంభమవుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఖరారు చేశారు. ఏపీ స్కూల్ దాదాపుగా 48 రోజులు స్కూల్ సెలవు రానున్నట్లు తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ప్రకటిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేశారు.

ఈ సంవత్సరం వేసవి సెలవులలో ఎండ తీవ్రత, చెరువులు కాలువల వద్ద జరిగే ప్రమాదాలు నివారణకు జిల్లా విద్యాధికారులను పలు సూచనలు జారీ చేశారు విద్యా సంవత్సరం చివరి రోజుల్లో ఫన్నీ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత చర్ల పై అవగాహన సదస్సు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా పెద్దల పర్యవేక్షణ లేకుండా కాలువలు, చెరువులు, నదులు & బావులు వద్దకు వెళ్లకూడదని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ నోటీస్ బోర్డ్ లపై భద్రత నియంత్రణ పర్యవేక్షణ ఉండాలని ఉండే విధంగా చూసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. అయితే జూన్ 01 తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ & సెకండ్ ఇయర్ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. అలాగే ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల విద్యార్థులు తప్పనిసరిగా నీళ్లు తాగుతూ ఉండాలని, మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ పట్టించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *