AP 10th Class Results 2026 Latest Release Date : AP పదో తరగతి ఫలితాలు.. ఎప్పుడంటే?
AP 10th Class Results 2026 latest Release Date :: ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఫలితాలు ఏప్రిల్ 25 లేదా 26వ తేదీన విడుదల భావిస్తున్నారు. ఈ సంవత్సరం 16 మార్చి 2026 తేదీ నుంచి 02 ఏప్రిల్ 2026 తేదీ వరకు పరీక్షలు జరగగా, ఏప్రిల్ 06 తేదీ నుంచి 15వ తేదీ వరకు మూల్యంకరణ కొనసాగింది. ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని నారా లోకేష్ గారు తమ ట్విట్టర్ అకౌంట్లో తరచూ తెలియజేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు ఏడు మార్కులు కలుపుతున్నట్టు బోర్డు నిర్ణయం తీసుకుంది. హిందీలో 2 మార్క్స్ ఇంగ్లీషులో 5 మార్క్స్ కలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ విద్యార్థులు 6,22,152, ప్రవేట్ విద్యార్థులు 19,568 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సరాసరిగా ఈ సంవత్సరం 99.05% మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు.

10వ తరగతి ఫలితాలు ఎప్పుడు వస్తాయి..
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. ఏప్రిల్ 25, 26వ తేదీన ఫలితాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 10వ తరగతి పరీక్ష మూల్యంకన ప్రక్రియ పూర్తయింది దీంతో త్వరలో ఫలితాలు వెల్లడించేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు మూల్యంకరణ కొనసాగింది. విద్యార్థులు మరింత సమాచారం కోసం https://bse.ap.gov.in/ వెబ్సైట్ని సంప్రదించండి.
ఏపీ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ 2026 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాలు సులువుగా చెక్ చేసుకోవచ్చు క్రింద విధంగా పద్ధతుల ద్వారా
1. ముందుగా విద్యార్థి https://bse.ap.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. హోం పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో SSC Public Examinations – 2026 results అనే లింకు పైన క్లిక్ చేయండి.
3. తరువాత విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.
4. సబ్మిట్ లేదా గేట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి. మీ ఫలితాలు స్క్రీన్ పై కనబడుస్తాయి, పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి.
AP SSC Public Examinations – 2026 results WhatsApp వాట్సాప్ గవర్నెన్స్ (Mana Mitra) ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
1. ముందుగా విద్యార్థులు తమ వాట్సాప్ ఓపెన్ చేసి 9552300009 టైప్ చేయండి. దాని కింద Government Of Andhra Pradesh అనే ఆప్షన్ వస్తుంది. వెంటనే ఓపెన్ చేయండి.
2. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ నెంబర్ కి Hi అని మెసేజ్ చేయండి.
3. Choice Service → Please Select One Service → Education Service → SSC Public Examinations 2026 results పైన క్లిక్ చేయండి.
4. తర్వాత విద్యార్థి రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. తరవాత కన్ఫామ్ పైన క్లిక్ చేయండి.
5. వెంటనే కొన్ని సెకండ్స్ లో ఎస్ఎస్సి రిజల్ట్స్ పిడిఎఫ్ రూపంలో పొందుతారు.

ఆంధ్రప్రదేశ్ SSC Public Examinations 2026 Results పై రెండు విధాలుగా ఈజీగా తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మన వాట్సాప్ లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

