AP 10th Result 2026 Release Date : AP టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
AP 10th Result 2026 release date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 03 ఏప్రిల్ 2026న ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల్లో 06 ఏప్రిల్ 2026న ప్రారంభమైన మూల్యాంకనం 15 ఏప్రిల్ 2026 నాటికి పూర్తయింది. మార్కుల ప్రాసెసింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 99.05 శాతం హాజరు నమోదైంది.

అభ్యర్ధులు తమ AP SSC RESULT 2026 క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
🛑1. వాట్సాప్ గవర్నెన్స్ (Mana Mitra): అభ్యర్థులు 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా Hi అన్ని మెసేజ్ పంపించి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి క్రింది విధంగా వెళ్లాలి:
•విద్యా సేవలు → AP SSC RESULT 2026 → తర్వాత క్రింది వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి:
•విద్యార్థి SSC ROLL నంబర్
•Date Of Birth ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే, కొన్ని సెకండ్లు Pdf రూపంలో వాట్సాప్ లో రిజల్ట్స్ వస్తాయి.
🛑 2. అధికారిక వెబ్సైట్: AP SSC Result 2026 క్రింది వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
•https://bse.ap.gov.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. అందులో లెఫ్ట్ సైడ్ నా హోం పేజ్ లో SSC Public Examinations -2026 Results అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
•SSC రోల్ నెంబర్ మరియు నమోదు చేసి SSC Public Examinations -2026 Results పొందవచ్చు.

•అభ్యర్థులు ముందుగానే SSC Public Examinations -2026 Results డౌన్లోడ్ చేసుకొని, అందులో ఉన్న వివరాలను పరిశీలించుకోవాలని సూచించబడుతుంది. సరైన మార్కు రాణి పక్షాన రీ వెరిఫికేషన్ రీ వాల్యుయేషన్ కి అమౌంట్ కట్టి మార్క్స్‌ను పెంచుకోవచ్చు.

