Postal GDS 3rd merit list 2026 Date : check India Post GDS document verification last date and required document all details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 3rd merit list 2026 Date : check India Post GDS document verification last date and required document all details in Telugu

India Post GDS 3rd merit list 2026 Date : ఇండియా పోస్టల్ జిడిఎస్ మూడో మెరిట్ లిస్ట్ త్వరలో విడుదల కానున్నది. ఎంపికైన అభ్యర్థులు పత్రాలు ధృవీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అవసరమైన పతలతో వారి వారి డివిజన్ కార్యాలయాలలో హాజరు కావాల్సి ఉంటుంది. 2nd మెరిట్ లిస్ట్ పత్రాలు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్ 2026.

ఇండియా పోస్ట్ జిడిఎస్ సెకండ్ మెరిట్ జాబితా ఎంపికైన అభ్యర్థుల కోసం ఇండియన్ పోస్టల్ జిడిఎస్ పత్రాలు ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల తమ పత్రాలు ప్రక్రియ పూర్తి చేయడానికి అధికార ప్రకటన ప్రకారం ధీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్ 2026.

గత సంవత్సరం ఇండియన్ పోస్టల్ జిడిఎస్ మూడో మెరిట్ జాబితా 19 మే 2025 విడుదల చేశారు. రాష్ట్రాల వారి గుణ మెరిట్ జాబితాలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు నింపినప్పుడు వారు ఎంచుకున్న సర్కిల్ మరియు పదో తరగతి పరీక్ష స్కోరింగ్ ఆధారంగా ఇండియన్ పోస్టల్ జిడిఎస్ మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. మూడో మెరిట్ జాబితా కనిపించే అభ్యర్థులు వారి సర్కిల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇండియన్ పోస్ట్ జిడిఎస్ మూడో మెరిట్ జాబితా 2026 పత్రాల ధ్రువీకరణ కొరకు

ఇండియన్ పోస్టల్ జిడిఎస్ 2026 రెండవ మెరిట్ జాబితా 10 ఏప్రిల్ 2026 విడుదల అయింది. ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన డివిజన్ కార్యాలయంలో పత్రాలు దృవీకరణ హాజరు కావాల్సి ఉంటుంది. పత్రాల ధ్రువీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు స్వయం ధ్రువీకరించిన ఫోటో కాపీ కూడా టూ సెట్స్ తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటర్వ్యూకు హాజరు కాకపోతే మిగిలిన అభ్యర్థులకు మూడు మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేస్తారు.

ఇండియన్ పోస్ట్ జిడిఎస్ 3వ మెరిట్ జాబితా 2026 ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: ఇండియా పోస్ట్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: గ్రామీణ డాగ్ సేవక్ (GDS)
మొత్తం పోస్టుల సంఖ్య :: 28,636
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-42 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: BPM Rs.12,000/- to Rs.29,380/-, ABPM/Dak Sevak Rs.10,000/- to Rs.24,470/
2nd మెరిట్ జాబితా :: 10.04.2026
పత్రాల ధ్రువీకరణచివరి తేదీ :: 27.04.2026
3rd మెరిట్ జాబితా :: మే మొదటి వారంలో
అప్లికేషన్ మోడ్ :: https://indiapost.gov.in/gdsonlineengagement

ఇండియన్ పోస్టల్ జిడిఎస్ 3rd మెరిట్ జాబితా అవసరమైన డాక్యుమెంట్ వివరాలు

ఇండియన్ పోస్ట్ జిడిఎస్ కోసం పత్రాల ధ్రువీకరణ అవసరమైన పత్రాలు కింద విధంగా ఉన్నాయి.

1. పదవ తరగతి మార్క్ షీట్
2. పుట్టిన తేదీ దృవీకరణ పత్రం
3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, రేషన్ కార్డు & పాన్ కార్డు)
4. జిడిఎస్ దరఖాస్తు ఫారం ప్రింట్ అవుట్
5. కుల ధ్రువీకరణ పత్రం (SC, ST & OBC)
6.EWS సర్టిఫికెట్
7. వైద్య ధ్రువీకరణ పత్రం
8. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

ఇండియన్ పోస్టల్ జిడిఎస్ 2nd మెరిట్ జాబితా పత్రాలు ధ్రువీకరణ చివరి తేదీ

ఎంపికైన అభ్యర్థులు పత్రాలు ధ్రువీకరణ ప్రక్రియ తప్పనిసరిగా హాజరు కావాలి పదాల ద్వీపన చివరి తేదీ 27 ఏప్రిల్ 2026. ఈ ధ్రువీకరణ మీరు జాబితా పేర్కొన్న డివిజన్ కార్యాలయంలో పత్రాలు ధ్రువీకరణ కొరకు హాజరు కావాలి. గడులోపు పత్రాలు ధీకరణ హాజరు కాని అభ్యర్థులు మరియు ఎంపిక ప్రక్రియ అనవులైన అభ్యర్థులు మిగిలిన పోస్టులు కోసం 3rd మెరిట్ లిస్ట్ త్వరలో విడుదల చేస్తారు. అంచనా ప్రకారం మే మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

🛑 Postal GDS 3rd merit list direct link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *