CBSE 10th Class Results Out : CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBSE 10th Class Results Out : CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

CBSE 10th Class Results Out Direct Link : దేశవ్యాప్తంగా 17 ఫిబ్రవరి నుంచి 11 మార్చి వరకు జరిగిన ఎగ్జామ్స్ కు సంబంధించి.. CBSE 10th క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు  UMANG వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా CBSE SSC ఎగ్జామ్స్  25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు 15 మే 2026 నుంచి జరగనున్నాయి. ఇక CBSE 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

CBSE 10th Class Results ఎలా చెక్ చేసుకోవడం

1. ముందుగా విద్యార్థులు
https://umangresults.digilocker.gov.in/CBSE10thX2026lmkpoiytaz.html వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.

2. అందులో విద్యార్థి రోల్ నెంబర్ & Date of Birth ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసే రిజల్ట్స్ వస్తాయి.

🔥CBSE 10th Class Results Out Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *