TS Inter 2026 Results OUT – How To Check Results Step By Step Process All Details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter 2026 Results OUT – How To Check Results Step By Step Process All Details in Telugu

TS Inter Results 2026 Release Today : తెలంగాణ 2026 పరీక్షల ఫలితాలు ఆదివారం 11 గంటలకే విడుదల కానున్నాయి. నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుల కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితరాణా గారు ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించారు. 12 ఏప్రిల్ అనగా ఆదివారం కరెక్ట్ గా 11 గంటలకి ముహూర్తం ఖరారు చేశారు. వాస్తవానికి సీఎం రేవంత్ చేతుల మీదుగా రిలీజ్ చేయవలసిన విద్యాశాఖ అధికారులు భావిస్తున్నటికీ సమయ భావం వల్ల వీలుకావాలి అని తెలిపారు.  ఈ సంవత్సరం దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 13వ తేదీన ముగిసాయి. విద్యార్థులకు ఇంటర్ బోర్డు https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్ లో ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేస్తున్నారు.

ఇంటర్ ఫలితాలు వాట్సాప్ లోను ఫలితాలు తెలుసుకోవచ్చు

విద్యార్థులు ఇంటర్ ఫలితాలు వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు.

•విద్యార్థులు వాట్సాప్ లో ఓపెన్ చేసి “8096958096” అని నెంబర్లకు హాయ్ అని మెసేజ్ చేయండి.

•మెనూలో Bie_reults టైప్ చేసి sent చేయండి. ఆ తర్వాత BIE Exam Result Start Service ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

•వెంటనే రిజల్ట్స్ ఆప్షన్ వస్తుంది. దాని పైన క్లిక్ చేయండి. Inter Roll Number, Year (1st Year & 2nd Year), Stream (General, Vocational, Gen Bridge Course, Vocational Bridge Course) ఆప్షన్స్ సెలెక్ట్ చేశాక గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా వెంటనే మీకు రిజల్ట్స్ వస్తాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవడం?

•విద్యార్థులు  https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.

•అందులో 1st ఇయర్ లేదా సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేయండి.

•విద్యార్థులు అడిగినటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేసి Get Meme క్లిక్ చేయండి డైరెక్ట్ గా మీకు షార్ట్ మేము ఓపెన్ అవుతుంది.

🛑TS Intermediate Results Direct Link

🛑TS Intermediate 2026 Results Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *