TS Inter Results 2026 Release రేపు ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter Results 2026 Release రేపు ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

TS Inter Results 2026 Release : తెలంగాణలో మార్చి 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సంబంధించి 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలను రేపు ఉ. 11 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.

తెలంగాణలో మార్చి 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సంబంధించి 1వ మరియు 2వ సంవత్సరం పరీక్షలకు హాజరైన ఇంటర్మీడియట్ విద్యార్థుల (జనరల్ మరియు వొకేషనల్ రెండు విభాగాల) ఫలితాలను రేపు 12-04-2026న ఉదయం 11:00 గంటలకు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ కె. కేశవరావు గారిచే మరియు తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి మరియు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వైస్-చైర్‌పర్సన్ అయిన శ్రీమతి యోగితా రాణా, ఎల్.ఏ.ఎస్. గారి చేతుల మీదుగా టిజిబిఐఇ ప్రాంగణంలో ప్రకటించనున్నట్లు తెలియజేయడమైనది. తెలంగాణ 1st ఇయర్ మరియు 2nd ఇయర్ ఇంటర్ ఫలితాలు రేపు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు https://tgbie.cgg.gov.in/  లేదా http://results.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్ 1st & 2nd year ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సాధారణ ప్రజల సౌలభ్యం కోసం, అభ్యర్థులు పొందిన మార్కులు ఈ క్రింది వివిధ మార్గాలలో కూడా అందుబాటులో ఉంచబడతాయ. దయచేసి TGBIE హెల్ప్ డెస్క్‌ను 9240205555 నంబర్‌లో సంప్రదించండి.

1. https://tgbie.cgg.gov.in/
2. http://results.cgg.gov.in/
3. https://www.manabadi.co.in/

🛑TS Intermediate Results Direct Link

🛑TS Intermediate 2026 Results Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *