AP Government Jobs 2026 : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య శాఖలో వార్డ్ బాయ్స్ అకౌంటెంట్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల
Andhra Pradesh GGH Latest contract basis Job Notification Apply Online Now : ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) లో డ్రక్ డి అడిషన్ సెంటర్లో డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, నర్స్, వార్డ్ బాయ్స్, అకౌంటెంట్ కం క్లర్క్, చౌకిధర్, హౌస్ కీపింగ్ స్టాప్ & యోగా మ్యూజికల్ టీచర్ వివిధ రకాల ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 9వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
• డాక్టర్ : 01
• వార్డ్బాయ్ : 01
• ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : 01
• సోషల్ వర్కర్ మరియు కౌన్సిలర్ :01
• నర్స్ :02
• అకౌంటెంట్ కామ్ క్లార్క్:01
• పిర్ ఎడ్యుకేటర్ :01
•చౌకిధర్ : 02
•హౌస్ కీపింగ్ స్టాప్ :01
•మ్యూజికల్ మరియు యోగా టీచర్ : 01 తదితర ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఉద్యోగాలు 14 ఉన్నాయి.
విద్యా అర్హత : ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి ఎనిమిదవ తరగతి, డిగ్రీ బిఎస్సి నర్సింగ్, ఎంబిబిఎస్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ అప్లై చేసుకోవాలి
•ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో విద్య అర్హత మెరిట్ ఆధారంగా & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•అప్లికేషన్ పంపించవలసిన చిరునామా :
సూపర్డెంట్ కార్యాలయం
ప్రభుత్వ జనరల్ వైద్యశాల
నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్
PIN -524001.

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here

