India Post GDS 2nd merit list 2026 Link : How To Download State Wise Result Pdf
India Post GDS 2nd merit list 2026 : భారతదేశ తపాల శాఖ త్వరలో పోస్టల్ GDS రిక్రూమెంట్ కి సంబంధించి 2nd మెరిట్ జాబితా తమ అధికార వెబ్సైట్ ద్వారా https://indiapost.gov.in/ ప్రకటించనున్నది. భారత గ్రామీణ డాగ్ సేవకు (GDS) పోస్టుకు సంబంధించి ఫస్ట్ మెరిట్ జాబితా మర్చి 6న విడుదల చేసింది. ఇండియా పోస్ట్ జిడిఎస్ రెండవ మెరిట్ జాబితా సంబంధించి తాజా సమాచారం కోసం ఈ ఆర్టికల్లో చూద్దాం.

India Post GDS 2nd merit list 2026 Date : గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భారత తపాలా శాఖ త్వరలో ఇండియా పోస్టల్ GDS 2nd మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. GDS 2nd మెరిట్ జాబితా ఇండియా పోస్ట్ అధికార వెబ్సైట్లో https://indiapost.gov.in/ అందుబాటులో ఉంటుంది. ఇండియా పోస్ట్ GDS మొదటి మెరిట్ జాబితా మర్చి 6న విడుదల చేశారు 23 నాటికి పత్రాలు ద్వి కన్నా పూర్తి చేయడం జరిగింది. మొదటి మెరిట్ జాబితా పత్రాలు ధ్రువీకరణ జరిగిన తరువాత 10 నుంచి 12 రోజుల తర్వాత సెకండ్ మెరిట్ జాబితా విడుదల చేస్తారు. కావున జిడిఎస్ రెండవ మెరిట్ జాబితా కూడా త్వరలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా విడుదల కావచ్చు అని భావిస్తున్నారు.
ఇండియా పోస్ట్ జిడిఎస్ రెండవ మెరిట్ జాబితా 2026 విడుదల తేదీ ఎప్పుడు?
గ్రామీణ డాగ్ సేవకు పోస్టుల కోసం ఇప్పటికే మొదటి మెరిట్ జాబితా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా సెకండ్ మెరిట్ జాబితా అతి త్వరలో విడుదల చేయబోతున్నారు. గత సంవత్సరం పద్ధతి ప్రకారం ఉన్నప్పటి మెరిట్ జాబితా ధ్రువీకరణ పత్రాలు జరిగిన పది నుంచి 12 రోజుల తర్వాత సెకండ్ మెరిట్ జాబితా విడుదల చేస్తున్నారు. అలాగైతే జిడిఎస్ మొదటి మెరిట్ జాబితా యొక్క పత్రాల ధ్రువీకరణ మార్చ్ 23న ముగిస్తుండగా రెండో మెరిట్ జాబితా ఏప్రిల్ నాలుగో తేదీ లోపే వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇండియన్ పోస్ట్ GDS ఫలితాలు పిడిఎఫ్ అందుబాటులో కావాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి
ఇండియా పోస్ట్ GDS మెరిట్ జాబితా ఎలా తనిఖీ చేసుకోవాలి
1st మెరిట్ జాబితాలో స్నానం సంపాదించలేని అభ్యర్థులు 2nd మెరిట్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యోగులకు కేవలం పదో తరగతి మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•1st స్టాప్ : అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికార వెబ్ సైట్ ను https://indiapost.gov.in/gdsonlineengagement ఓపెన్ చేయండి.
•2nd స్టాప్ : అభ్యర్థి ఎంపిక జాబితా పై క్లిక్ చేయండి.
•3rd స్టాప్ : ఇండియన్ GDS రిక్రూమెంట్ 2026 కోసం అభ్యర్థి ఏదైతే సర్కిల్ అప్లై చేశారో ఆ సర్కిల్ అయినా క్లిక్ చేయండి.
•4th స్టాప్ : జిడిఎస్ పోస్ట్ ఫలితాలు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుంటారు.


