No Exp.. కరెన్సీ నోట్లు ముద్రించే సంస్థ లో సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IGM SPMCIL Recruitment 2026 Apply Now
IGM SPMCIL Recruitment 2026 Notification Out, Apply Online For 94 Vacancies : ఇండియా గవర్నమెంట్ మింట్(ఐజీఎం) నోయిడా యూనిట్లో ఫిట్టర్/అటెండెంట్ ఆపరేటర్-కెమికల్ ప్లాంట్/టర్నర్/కార్పెంటరీ/ఎలక్ట్రీషియన్/గోల్డ్‌స్మిత్/మెల్టర్ తదితరాలు విభాగాల్లో సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ బులియన్ అసిస్టెంట్, జూనియర్ హిందీ టైపిస్ట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ & జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27 లోపల ఆన్లైన్ లో https://igmnoida.spmcil.com/ దరఖాస్తు చేసుకోవాలి.

•మొత్తం ఉద్యోగాలు సంఖ్య: 94.
•ఉద్యోగ వివరాలు:
•సూపర్‌వైజర్
•జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
•జూనియర్ బులియన్ అసిస్టెంట్
•జూనియర్ హిందీ టైపిస్ట్
•ల్యాబొరేటరీ అసిస్టెంట్
•జూనియర్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

•అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 10th+ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీ టెక్ విద్య అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


•వయస్సు: పోస్టును అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

•నెల జీతం : నెలకు సూపెర్వైసోర్ : ₹27,600–95,910, ఇంగ్రవర్ /Jr. ఆఫీస్ అసిస్టెంట్ /Jr. బులియన్ అసిస్టెంట్./Jr. హిందీ టైపిస్ట్ /ల్యాబ్ అసిస్టెంట్ : ₹21,540–77,160/ ₹23,910–85,570, Jr. టెక్నీషియన్ : ₹18,780–67,390/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
•దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, దరఖాస్తుదారులు కంపెనీ వెబ్‌సైట్ https://igmnoida.spmcil.com లోని “కెరీర్” పేజీని సందర్శించి, ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడాన్ని పూర్తి చేయడానికి సూచనలను పాటించాలని సూచించడమైనది.
•ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది :27.04.2026

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑 official website click here

