University of Hyderabad data entry operator, research associate recruitment in Telugu
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వివిధ ఖాళీలు హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) .. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» » మొత్తం పోస్టుల సంఖ్య : 04
» పోస్టుల వివరాలు :
రీసెర్చ్ అసోసియేట్ -03,
డేటాఎంట్రీ ఆపరేటర్ / సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ -01.
»రీసెర్చ్ అసోసియేట్:
విభాగాలు : ప్లాంట్ మాలి hh
క్యులార్ బయాలజీ, మెటబాలమిక్స్, ప్రొటియోమిక్స్.
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు నాలెడ్జ్ ఉండాలి.
»జీతం : నెలకు రూ.47,000 + 24 శాతం హెచ్ఐఆర్ఎ చెల్లిస్తారు.
» డేటాఎంట్రీ ఆపరేటర్ / సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ :
అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
»వేతనం : నెలకు రూ.18,000 + 24 శాతం HIRA చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» » దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఈమెయిల్ : [email protected]
» దరఖాస్తులకు చివరి తేది : 30.12.2021
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Website & notification link click here