Voluntary Teacher Job Anganwadi Teacher job Job Mela Job recruitment in Telugu

Voluntary Teacher Job Anganwadi Teacher job Job Mela Job recruitment in Telugu

➡️అంగన్వాడీ హెల్పర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి సీడీపీవో చిలకా భారతి రామచం మద్దిపాడు : మద్దిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరి ధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ల పోస్టు లకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో చిలకా భారతి ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులు వివాహితులై స్థానికంగా నివసిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థి వయసు 21 నుంచి 35 సంవత్సరాల్లోపు ఉం డాలన్నారు. చీమకుర్తి మండలంలోని బూదవాడ ఎల్లయ్యనగర్ (ఎస్సీ), ద్రాపురం (బీసీ ఏ), మద్దిపాడు మండలంలోని పెదకొత్తపల్లి -4 ( ఎస్సీ ), సీతారాంపురం (బీసీ బీ), గాజులపాలెం (ఎస్సీ) ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదో తరగతి లేకుంటే 9 వ తరగతి అభ్యర్థిని తీసు కుంటామని, 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని తీసుకుంటామని ఆమె తెలిపారు. దరఖాస్తు లను ఈ నెల 23 నుంచి 31 వ తేదీలోపు కార్యా లయంలో పనిదినాలలో అందజేయాలని సూచించారు.

ఒంగోలు రూరల్ పరిధిలో … ఒంగోలు రూరల్ : ఒంగోలు రూరల్ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సూపర్ వైజర్ సంగీతలక్ష్మి తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కేటాయించబడిన కేటగిరీ ప్రకారం ఐసీడీఎస్ దరఖాస్తులు స్వీకరించ కార్యాలయంలో నున్నట్లు చెప్పారు. చేజర్ల (జనరల్), దేవరంపాడు (జనరల్), గుండాయపాలెం (బీసీ ఏ), కరవది (జనరల్), యరజర్ల (బీసీ ఏ) ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలిపార .

➡️రేపు మెగా జాబ్ మేళా

ఒంగోలు అర్బన్: వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ బాచిన కృష్ణచైతన్య, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఏపీ ఎస్ఎస్ఎసీ – మెగా జాబ్ మేళా నిర్వహించను న్నట్లు ఏపీఎస్ఎస్ఓసీ జిల్లా అధికారి ఆర్.లో కనాథం తెలిపారు. ఆ మేరకు బుధవారం ప్రక టన విడుదల చేశారు. ఈ నెల 24 వ తేదీ ఉదయం 10 గంటలకు అద్దంకిలోని శ్రీ హర్షిణీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా జరుగుతుం దన్నారు. దాదాపు 20 కంపెనీలతో నిర్వహిస్తు న్నామన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన వారం జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.10 వేల నుంచి రూ .20 వేల వరకు వేతనం పొందే అవకాశాలున్నాయన్నారు. 18 నుంచి 35 సం వత్సరాల్లోపు యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 23 వ తేదీలోపు ఏపీఎ స్ఎస్ఓసీ వెబ్సైట్లో అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335, మొబైల్ నం బర్లు 8978886348, 9949474505, 99499 14337 ను సంప్రదించాలని కోరారు.

➡️’ఐసీఐసీఐ’లో ఉద్యోగాలకు 24 న ఇంటర్వ్యూలు

అనంతపురం : ఐసీఐసీఐ బ్యాంకులో పొజిషన్ రిలేషన్షిప్ ఆఫీసర్ల (పీఆర్వో l) ఉద్యోగాలకు ఈ నెల 24 న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ.కళ్యాణి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి 26 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. ఏడాదికి రూ .1.69 లక్షల నుంచి రూ. 2.24 లక్షల వరకు జీతం ఉంటుంది . ఆసక్తిగల వారు జూమ్ ఐడీ 6585131558, పాస్వర్డ్ icici లింక్ ద్వారా ఈ నె 23 వ తేదీ సాయం త్రం 5 గంటల్లోపు వివరాలు నమోదు చేసుకో వాలి. నమోదు చేసుకున్న వారికి 24 న htts//forms.gle/uDsBEdcx2WAQCVX7 82052782226 ద్వారా వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మరింత సమా చారానికి 72088 44840 లో సంప్రదించవచ్చు.

➡️విద్యా వలంటీర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం న్యూకాలనీ : సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో బడిబయట పిల్లల కోసం ప్రారంభించిన ఆవాసేతర ప్రత్యేక శిక్షణ కేంద్రంలో విద్యావలంటీర్ల కోసం అర్హు లైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా మని సమగ్ర శిక్షా ఏపీసీ రోణంకి జయప్రకాష్ తెలి పారు. జిల్లాలో భామిని, హిరమండలం, కంచిలి, కొత్తూరు, మందస, సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, సీతంపేట, వీరఘట్టం మొత్తం 10 మండ లాల్లో 6 నెలల కాలపరిమితికి గాను ఈ నియా మకం చేపడుతున్నట్లు చెప్పారు. ఆరు నెలల కాలా నికి రూ .7,500 గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. అభ్యర్థులు డిగ్రీతోపాటు బీఈడీ లేదా టీటీసీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ నెల 23 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆయా మండలాల ఎం ఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు. స్థానిక, గిరిజన, గతంలో పనిచే సిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంద న్నారు. 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Mindtree, Accenture Permanent Private Job Recruitment Apply Link Click Here

➡️జూనియర్ అసిస్టెంట్, అటెండర్ జాబ్స్ Latest Junior Assistant Job Requirement Click Here

➡️More Jobs Details Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *