AP Inter Results 2026 Date | AP Inter Results 2026 Release Date | AP Intermediate Results 2026 Latest News
AP Inter Results 2026 Release Date : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యా మండలి ద్వారా మొదటి దశ మూల్యాంకనం ముగియగా, 2వ దశ మూల్యంకరణ ఏప్రిల్ 10 నుంచి 14 మధ్యలో పూర్తి కానున్నది. ఆ తరువాత పరిశీలన పూర్తి చేసి ఏప్రిల్ 21వ తేదీ లోపు ఫలితాలు వెల్లడి చేస్తామని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ 1st ఇయర్ 5,31,275 మంది విద్యార్థులు గాను 5,21,266 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ 5,26,264 మందికి గాను 5,16,646 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే తొలి దశ మూల్యంకరణ మూలిక రెండో దశ ప్రారంభం చేశారు. ఏప్రిల్ పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు మూల్యాంకరణ పూర్తి చేసి మార్కుల నమోదు చేసి పరిశీలన చేసి ఏప్రిల్ 21వ తేదీలోగా ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. ఆ తరువాత మే లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నట్లు ప్రకటించారు.
AP Inter Results 2026 Release Date ముఖ్యమైన వివరాలు
•AP ఇంటర్ పరీక్ష ప్రారంభం తేదీ : 24 ఫిబ్రవరి 2026
•AP Inter పరీక్ష ముగింపు తేదీ : 23 మర్చి 2026
•AP Interజవాబు పత్రాల 2వ దశ మూల్యాంకనం ప్రారంభం తేదీ : 10 ఏప్రిల్ 2026
•AP Inter జవాబు పత్రాల 2వ దశ మూల్యాంకనం ముగింపు తేదీ : 14 ఏప్రిల్ 2026
•AP Inter పరీక్ష ఫలితాల తేదీ : 21 ఏప్రిల్ 2026 అంచనా
• అధికార వెబ్సైట్ : https://bie.ap.gov.in/
•AP వాట్సాప్ మిత్ర : +91 95523 00009
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 21వ తేదీ లోపు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఫలితాల కోసం +91 95523 00009 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా పొందవచ్చును. అలాగే ఇంటర్మీడియట్ వెబ్సైట్ ద్వారా https://bie.ap.gov.in/ సందర్శించి ఫలితాలను పొందవచ్చు.


