CBSE 10th Class Results 2026 : 10వ తరగతి ఫలితాలకు ముహూర్తం పిక్స్.. రిజల్ట్స్ లింక్ ఇదే!
CBSE 10th Class Results 2026 Date : విద్యార్థులకు శుభవార్త.. CBSE ద్వారా 10వ తరగతి పరీక్ష రాసిన 25 లక్షల మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది.
CBSE Class 10th Results 2026 : CBSE ద్వారా పదో తరగతి పరీక్ష రాసిన 25 లక్షల మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 2025-26 విద్యా సంవత్సరాల నుంచి CBSE పదో తరగతి ఫలితాలు మే 15వ తేదీ నాటికి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు విద్యా వర్గాల సమాచారం అయితే దీనిపై బోర్డు ప్రధాన ప్రకటన రావాల్సి ఉంది.

CBSE ఫలితాలు ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో విడుదలవుతుంటాయి. ఫలితాలు ఒకరోజు ముందుగానే అధికార వెబ్ సైట్ లో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవడానికి అధికార వెబ్సైట్ క్రింది విధంగా ఉన్నాయి.
1.https://www.cbse.gov.in/
2. https://results.cbse.nic.in/
3. https://resultsarchives.nic.in/cbse/ అధికార వెబ్సైట్ ద్వారా CBSE పదో తరగతి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CBSE 10th Class స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం
1. ముందుగా https://www.cbse.gov.in/, https://resultsarchives.nic.in/ & https://results.cbse.nic.in/ ఏదైనా ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
2. తరువాత హోమ్ పేజీలో CBSE Class 10th results 2026 ఆప్షన్నీ ఓపెన్ చేయండి.
3. విద్యార్థి రోల్ నెంబర్ స్కూల్ నెంబర్ అడ్మిషన్ కార్డ్ ఐడి నెంబర్ పుట్టిన తేదీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ బటన్ పడే క్లిక్ చేయండి.
4. స్కోర్ కార్డు స్క్రీన్ పై కనపడుతుంది. భవిష్యత్ కోసం పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.
విద్యార్థులు Digi locker ఇలా డౌన్లోడ్ చేసుకోండి
1.పై చెప్పిన వెబ్సైట్లు రద్దీగా ఉన్నప్పుడు విద్యార్థులు డీజీ లోఫర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
2. ప్లే స్టోర్ లో డీజిల్ లోకల్ యాప్ లేదా మొబైల్ బ్రౌజర్ లో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.
3. సెక్యూరిటీ పిన్ ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి.
4. విష్ యు డాక్యుమెంట్ సెక్షన్ లోకి వెళ్లి సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ 2026 ఎంచుకోండి.

విద్యార్థులు తమ డిజిటల్ మార్క్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్, డిజి లోకర్ తో పాటు ఉమాంగ్ యాప్, ఎస్ఎంఎస్ మరియు IVRS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

