AP 10th Class Results 2026 Date – ఈసారి 10వ తరగతి ఫలితాలు 2026 విడుదల ఎప్పుడంటే ! | how to download marksheet all details in Telugu
AP 10th Class results 2026 Date : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాల ప్రకటన అతి త్వరలో ప్రారంభం కానున్నది. ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ బోర్డు 10వ తరగతి ఫలితాలు విడుదల సంబంధించి మీడియా నివేదికల ప్రకారం ఏప్రిల్ లాస్ట్ వీక్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. 10వ తరగతి మూల్యంకరణ ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడం సంబంధించి ఆందోళన పడనవసరం లేదు. అధికారిక వెబ్సైట్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాయ్ అని సెండ్ చేస్తే మీకు వాట్సాప్ లో ఫలితాలు వస్తాయి. విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోవడానికి https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లో తమ అడ్మిట్ కార్డు మరియు డేట్ అఫ్ బర్త్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు 2026 ముఖ్యమైన వివరాలు
•పరీక్ష పేరు : ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్ష 2026
•బోర్డు పేరు : ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు
•ఫలితాల పేరు :: AP SSC ఫలితాలు 2026
•అధికార వెబ్సైట్ :: https://bse.ap.gov.in/
•పరీక్ష ప్రారంభం తేదీ : 16 మర్చి 2026
•పరీక్ష చివరి తేదీ : 30 మర్చి 2026
•మూల్యంకరణ ప్రారంభం తేదీ : 04 ఏప్రిల్ 2026
•ఫలితాల విడుదల తేదీ : ఏప్రిల్ లాస్ట్ వీక్
విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in/ వెబ్సైట్ సందర్శించి అభ్యర్థులు తమ ఎస్ఎస్సి హాల్ టికెట్ ఉన్న రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ద్వారా తమ పదోతరగతి మార్క్స్ మెమో పొందవచ్చును. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమై మార్చి 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానన్నారు. పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యంకరణ చేయాలని విద్యాశాఖ నిర్ణయించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మూల్యంకరుణ కొనసాగుతుంది. అలా పది రోజుల వరకు ఈ మూల్యంకరణ కొనసాగుతుంది. తరువాత మార్క్స్ ను కంప్యూటర్ రైస్ చేస్తారు. ఏప్రిల్ చివరి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
AP 10th Class results 2026 how to download marksheet
1. ముందుగా విద్యార్థులు ఏపీ బోర్డ్ అధికార వెబ్సైట్ ను https://bse.ap.gov.in/ విజిట్ చేయండి.
2. AP 10th Class results 2026 March లింకుపై క్లిక్ చేయండి.
3. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ మార్క్స్ మెమోను పొందవచ్చు.
ఏపీ SSC ఫలితాలు 2026 వాట్సాప్ ద్వారా ఎలా పొందాలి
1. ముందుగా 9552300009 అనే నెంబర్ను మీ వాట్సాప్ నుంచి హాయ్ ని సెండ్ చేయండి.
2. అందులో విద్యా సేవలను ఎంపిక చేసుకోండి.
3. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు లేదా ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలు ఎంచుకోండి.
4. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
5. మీకు ఎస్ఎస్సి ఫలితాలు మొబైల్ లో అందుబాటులో కనబడుస్తాయి అది డౌన్లోడ్ చేసుకోండి పిడిఎఫ్ రూపంలో తరువాత ప్రింట్ అవుట్ తీసుకోండి.


