AP Half Day School 2026 : ఒంటిపూట బడుల టైమింగ్స్ మార్పులు పూర్తి వివరాలు ఇవే
Half Day School Timings : ఆంధ్రప్రదేశ్ లో మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షల ప్రారంభమవుతాయి. అదే సమయంలో ఎండల పెరుగుతున్న దృశ్య విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం 16 మార్చి 2026 నుండి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో పాఠశాలలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను విద్యార్థులు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్యలో తరగతులు జరుగుతాయి. ఈ నిబంధనలు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల అన్ని పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు జీవో జారీ చేశారు.

ప్రభుత్వం స్కూళ్లలో ఉదయం రాగి జావా, మధ్యాహ్నం భోజనం యధావిధిగా కొనసాగాలని తెలిపారు. అలాగే పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడులలో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా స్కూళ్లలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిబడులు ఉంటాయని మంత్రిగారు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక మార్చి 16 నుంచి ఆంధ్రప్రదేశ్ లో వంటి బడులు నిరసిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు మార్నింగ్ 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి ఖరారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో తిరిగి జూన్ 12వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నాయి.


