India Post GDS 2nd Merit List 2026 Soon : India Post State Wise Result Downloaded PDF

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 2nd Merit List 2026 Soon : India Post State Wise Result Downloaded PDF

India Post GDS 2nd Merit List 2026 Soon : 23 మర్చి 2026 న డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదటి మెరిట్ లిస్టు పూర్తి అయిన వెంటనే ఇండియా పోస్ట్ GDS 2వ మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేస్తారని భావిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక జిడిఎస్ అఫ్సెల్ వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్టు జాబితా పిడిఎఫ్ న్యూ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వారి ఎంపిక స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చును.

ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫస్ట్ మెరిట్ జాబితా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వెంటనే సెకండ్ మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. జిడిఎస్ 2nd మెరిట్ జాబితా 23 మార్చ్ 2026 తర్వాత విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా డైరెక్ట్ డౌన్లోడ్ లింకు,  ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇండియా పోస్ట్ జిడిఎస్ రెండవ మెరిట్ లిస్ట్ జాబితా తాజా సవరణ పూర్తి వివరాలు ఇందులో తెలియజేయడం జరుగుతుంది.

ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా  2026 త్వరలో పూర్తి వివరాలు

గ్రామీణ డాగ్ సేవక్ (GDS) నియామకాలకు మెరిట్ జాబితా విడుదల చేయబడినది. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) మరియు డాగ్ సేవకు వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొదటి మెరిట్ జాబితా షార్ట్ లిస్ట్ కానీ అభ్యర్థులు 2వ మెరిట్ లిస్టులో ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్యోగులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదో తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా ముఖ్యమైన వివరాలు

•సంస్థ పేరు : ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్
పోస్టు వివరాలు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) మరియు డాగ్ సేవకు వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
ఖాళీలు :: 28,636
ఎంపిక ప్రక్రియ :: 10వ తరగతి మెరిట్ ఆధారంగా
1st GDS మెరిట్ లిస్ట్ :: 06 మర్చి 2026
2nd GDS మెరిట్ లిస్ట్ :: 04 ఏప్రిల్ 2026 (అంచనా)
అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement

GDS 2nd మెరిట్ జాబితా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.

1. ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ జాబితా కోసం https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ సందర్శించండి.

2. హోం పేజ్ లో “Shortlisted Candidates: Schedule-1, January-2026” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

3. అందులో రాష్ట్రం పేరు ఎంచుకోండి.. తరువాత Supplimentary List -II లిస్ట్ పైన క్లిక్ చేయండి.

4. డైరెక్ట్ గా పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా సర్చ్ చేయండి.

ఇండియన్ GDS 2nd మెరిట్ జాబితా 2026 అందులో మీ పేరు ఉన్నట్లయితే ఏం చేయాలి.

సెకండ్ మెరిట్ జాబితాలో షార్ట్ లిస్టులో చేయబడిన అభ్యర్థులు మీ పేరు ఉన్నట్లయితే ఇచ్చినటువంటి డివిజన్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ హాజరు కావాలి. అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు స్వయం ధ్రువీకరించబడిన కాఫీతో హాజరు కావాలి.

1.10వ తరగతి మార్క్ షీట్
2.ఆధార్ కార్డు, ఓటర్ ఐడి & పాన్ కార్డు ఏదైనా ఒకటి గుర్తింపు కార్డు.
3. కుల దృవీకరణ పత్రం (SC, ST & OBC)
4. PWD సర్టిఫికెట్ (వర్తిస్తే)
5. నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
6. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లి వెళ్లాలి. అందులో ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు 2 సెట్ డాక్యుమెంట్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఇండియన్ GDS Supplimentary List -II 2026  పిడిఎఫ్ లో క్రింది వివరాలు ఉంటాయి

ఇండియా పోస్ట్ జిడిఎస్ రెండవ మెరిట్ లిస్ట్ జాబితాలో క్రింద వివరాలు ఉన్నాయి

•S.No, Division, Office,  post ID, post name, post community, registration number & % of Marks తదితర వివరాలు ఉంటాయి.

•ఏ తేదీలోపు ఏ డివిజన్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది.

ఇండియా పోస్ట్ GDS Supplimentary List -II ఎప్పుడు విడుదల అవుతుంది

మొదటి మెరిట్ జాబితా సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ మార్చి 23, 2026 ముగిస్తుంది ఆ తర్వాత పోస్టల్ GDS Supplimentary List -II, 04 ఏప్రిల్ 2026 విడుదల అయ్యే అవకాశం ఉంది.

🛑AP List of shortlisted candidates

🛑TS List of shortlisted candidates

🛑India Post GDS 2nd Merit List 2026 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *