India Post GDS 2nd Merit List 2026 : India Post State Wise Result Release 2026 Downloaded Direct PDF

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 2nd Merit List 2026 : India Post State Wise Result Release 2026 Downloaded Direct PDF

India Post GDS 2nd Merit List 2026 Date : ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) రిక్రూమెంట్ 2026 పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ నోటిఫికేషన్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవల కోసం 28635 పోస్టుల కోసం లక్షలాది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1048, తెలంగాణలో 607 మంది అభ్యర్థులు 1st మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు. ఈ నోటిఫికేషన్ 1st మెరిట్ లిస్ట్ 06 మార్చి 2026న విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 2వ మెరిట్ లిస్ట్ కోసం వేచి ఉన్నారా?

ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్టు విడుదల తేదీ

తాజా సవరణ మరియు మీడియా అనుసారం ప్రకారం పోస్టల్ జిడిఎస్ 2nd మెరిట్ లిస్ట్ జాబితా మార్చి 4వ వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అఫ్సల్ వెబ్ పేజీని https://indiapost.gov.in/gdsonlineengagement విజిట్ చేస్తూ ఉండండి.

మొదటి మెరిట్ జాబితా అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23 మార్చి 2026 ప్రక్రియ పూర్తి తర్వాత 2nd మెరిట్ లిస్ట్ జాబితా విడుదలవుతుంది.

గత సంవత్సరాల ఫలితాల ఆధారంగా 2nd మెరిట్ లిస్ట్ జాబితా కరెక్టుగా ఏప్రిల్ 4వ తేదీన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

2nd మెరిట్ లిస్ట్ జాబితా ఎక్కడ తనిఖీ చేసుకోవాలి.

•అభ్యర్థులు అధికార పోర్టల్ ” https://indiapost.gov.in/gdsonlineengagement ” ఓపెన్ చేయండి.

•అందులో  హోం పేజ్ లో ”Shortlisted Candidates Schedule-1, January-2026” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

• అందులో అభ్యర్థులు స్టేట్ లేదా సర్కిల్ సెలెక్ట్ చేయండి.. ”Supplimentary List -II” అనే ఆప్షన్ కనపడుతుంది.

•”Supplimentary List -II” అనే ఆప్షన్ వస్తుది, పైన క్లిక్ చేసి Pdf డౌన్లోడ్ చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ ఎలా జరుపుతారు

GDS నియమకాలుకు ఎంపిక ప్రక్రియ పూర్తిగ పదవ తరగతి అర్హత ఆధారంగా సెలక్షన్ చేస్తారు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా సెలెక్షన్ ఉంటుంది.

మొదటి జాబితా తర్వాత సీట్లు ఖాళీగా ఉన్నట్లయితే 2వ, 3వ, 4వ & 5వ మెరిట్ జాబితా విడుదల చేయడం జరుగుతుంది.

ఇండియా పోస్ట్ GDS, 2వ మెరిట్ లిస్టు 23 మార్చి తరువాతే ఏప్రిల్ 4వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెరిట్ లిస్ట్ పొందాలనుకున్న అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికార వెబ్సైట్ ను Visit చేస్తూ ఉండండి.

🛑AP List of shortlisted candidates

🛑TS List of shortlisted candidates

🛑India Post GDS 2nd Merit List 2026 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *