జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా కేవలం 5th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP District Collector Office Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా కేవలం 5th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల| AP District Collector Office Recruitment 2026 Apply Now

Latest AP District Collector Office Recruitment 2026 Latest Junior Assistant, Office Subordinate & Helper Notification 2026 Apply Online Now :: జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, కృష్ణాజిల్లా ఉమ్మడి కృష్ణాజిల్లా లోని వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన జూనియర్ అసిస్టెంట్,  (జునియర్ ఆఫీస్ అసిస్టెంట్), జునియర్ ఆడిటర్, మెటర్నిటీ అసిస్టెంట్, మెసెంబర్, ఆఫీస్ సబార్డినట్, సానిటరీ మేస్త్రి, హెల్పర్, పి.హెచ్ వర్కర్ & క్లీనర్ వివిధ ఉద్యోగాల నియామకపు కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

జిల్లా కలెక్ట ర్ వారి కార్యాలయము లో వివిధ శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 38 బ్యాక్ లాగ్ పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తు చివరి తేది 30-03 2026 సాయంత్రం 5-00 గం.ల లోపు దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరముల పైబడి తేది 01-07-2026 నాటికి 52 (42 +10) సంవత్సరములు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

AP District Collector Office Recruitment 2026 Latest Junior Assistant, Office Subordinate & Helper Job Recruitment 2026 Apply 38 Vacancy Overview :

సంస్థ పేరు :: జిల్లా కలెక్ట ర్ వారి కార్యాలయములో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్,  (జునియర్ ఆఫీస్ అసిస్టెంట్), జునియర్ ఆడిటర్, మెటర్నిటీ అసిస్టెంట్, మెసెంబర్, ఆఫీస్ సబార్డినట్, సానిటరీ మేస్త్రి, హెల్పర్, పి.హెచ్ వర్కర్ & క్లీనర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 38
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంటాక్ట్ ప్లేసెస్
వయోపరిమితి :: 18 – 50 సంవత్సరాలు
విద్య అర్హత ::  5th, 7th, 12th, Any డిగ్రీ
నెల జీతం :: రూ.15,000-38,000/-
దరఖాస్తు ప్రారంభం :: 07/03/2026
దరఖాస్తుచివరి తేదీ :: 30/03/2026
అప్లికేషన్ మోడ్ :: https://krishna.ap.gov.in/

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్,  (జునియర్ ఆఫీస్ అసిస్టెంట్), జునియర్ ఆడిటర్, మెటర్నిటీ అసిస్టెంట్, మెసెంబర్, ఆఫీస్ సబార్డినట్, సానిటరీ మేస్త్రి, హెల్పర్, పి.హెచ్ వర్కర్ & క్లీనర్ ఉద్యోగాలు 38 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

జూనియర్ అసిస్టెంట్, (జునియర్ ఆఫీస్ అసిస్టెంట్) :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానము.

జునియర్ ఆడిటర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానము

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ( టైపిస్ట్) :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానము.

మెటర్నిటీ అసిస్టెంట్ :: ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణతతో పాటు ఏ.యన్.యం కోర్సు నందు ఉత్తీర్ణత.

మెసెంబర్, ఆఫీస్ సబార్డినట్, సానిటరీ మేస్త్రి, హెల్పర్, పి.హెచ్ వర్కర్ & క్లీనర్ :: 5వ, 7వ తరగతి ఉత్తీర్ణత.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో 15,000-38,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి యొక్క వయస్సు 18 సంవత్సరములు పైబడి తేది: 01.07.2026 నాటికి 52 (42-10) సంవత్సరములు దాటి ఉండరాదు.

»దరఖాస్తు & ప్రాసెసింగ్ రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.

»ఎంపిక విధానం: ఎంపిక విధానం: అ) గ్రూపు 4 (డి.యస్.సి) నందు చూసిన పోస్టులకు సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్కుల, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును మరియు క్రమ సంఖ్య, (1) నుండి (3) వరకు పోస్టులకు జిల్లా కలెక్టర్ వారిచే Proficiency in office automation with usage of Computers and Associates software test ఉత్తీర్ణత సాధించవలెను. అభ్యర్ధులకు మెరిట్ సమానంగా వచ్చినచో ఆదిక అంగవైకల్యము గల అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత కల్పించబడును

»దరఖాస్తు విధానం :

పూర్తి చేయబడిన ధరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణము, చిలకలపూడి, మచిలీపట్నం అను చిరునామాకు కార్యాలయపు పని దినములలో తేది 30-03-2026 సాయంత్రం గం. 5.00 లోపు స్వయంగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అందజేయవలెను. గడువు తేది తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవు.

దరఖాస్తుతో పాటు 1) పుట్టిన తేది సదరం వైద్య ధృవీకరణ పత్రము, 3) విద్యార్హతల ధృవీకరణ పత్రములు, 4) ఎంప్లాయిమెంట్ కార్డ్, 5) 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, 6) కుల ధృవీకరణ పత్రం, 7) స్థిర నివాస ధృవీకరణ పత్రము, 8) రేషన్ కార్డ్, 9) ఆధార్ కార్డ్ స్వీయ దృవీకరణతో జత పరచవలెను. 10). పాస్ పోర్ట్ సైజు ఫోటో ధరఖాస్తుకు అతికించవలెను. ధృవపత్రములు జత చేయబడని ధరఖాస్తులు తిరస్కరించబడును. కనీస విద్యార్హత, సాంకేతిక విద్యార్హతలకు సంబంధించిన ఉత్తీర్ణత మార్కుల దృవీకరణ పత్రములు తప్పని సరిగా జతపరచవలెను. అట్లు జత చేయబడని ధరఖాస్తులు తిరస్కరించబడును.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 07/03/2026

ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 30/03/2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *