నిరుద్యోగులకు అలర్ట్.. RRB New Exam Dates 2026 | రైల్వే శాఖలో రాత పరీక్ష తేదీలు మార్పులు కొత్త షెడ్యూల్ విడుదల
Railway RRB exam dates 2026 changes : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) రైల్వే శాఖ లో పెర మెడికల్ పోస్టులు భర్తీ గత తేదీ విడుదల చేసిన నోటిఫికేషన్ సంబంధించి త్వరలో జరగనున్న రాత పరీక్షల కోసం భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) రాత పరీక్ష తేదీలను మార్చడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొత్త షెడ్యూలను విడుదల చేసింది.

RRB Paramedical Exam Schedule 2025 Revised Railway Recruitment Board Announce New Dates : రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా పారామెడికల్ ఉద్యోగుల కోసం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించి త్వరలో రాత పరీక్ష తేదీలను మార్చడం జరిగింది. గతంలో విడుదల చేసిన పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 10, 11, 12 తేదీన ఆన్లైన్ లో ద్వారా ప్రాతపరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ తేదీలను స్వల్ప మార్పులు చేస్తూ ఆర్ఆర్బి ఒకరోజు ముందే ఆయా తేదీలు మార్చడం జరిగింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 11, 12, 13వ తేదీన ఆర్ఆర్బీ పారామెడికల్ ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు మారిన తేదీ గమనించాలని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలని ఆర్ఆర్బి తమ ప్రకటన తెలియజేసింది. పరీక్షలకు పది రోజులు ముందేనే సిటీ ఇంటిమేషన్ లిస్ట్ ఇస్తామని తెలియజేశారు. అలాగే నాలుగు రోజులు ముందే అడ్మిషన్ కార్డు విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ లో వివిధ కేటగిరీలో 434 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసినదే. ఆన్లైన్ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

కొత్తగా పారామెడికల్ పరీక్ష తేదీలు మార్పులు చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB).. RRB రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు తేదీలు కూడా మారుస్తున్నట్టు ప్రకటన వెల్లడి చేసింది షెడ్యూల్ ప్రకారం మార్చి 6,9,10, 13 తేది దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్లో విధానంలో ఈ పరీక్షలు జరిగినట్టు ప్రకటించింది. జనవరిలో విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ తేదీలను జరపవలసి ఉంటుంది. మారిన డేట్ లను అభ్యర్థులు గమనించి ఇతర వివరాలను అధికార వెబ్సైట్ ద్వారా సందర్శించి తెలుసుకోవలసినదిగా ఆర్ఆర్బీ కోరుతుంది.

