Ayha Jobs : 10th అర్హతతో ఆయా & డేటా ఎంట్రీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest DWCWEO Recruitment 2026 Apply Now
Latest DWCWEO Recruitment 2026 Latest Ayah & Assistant cum Data Entry Operator Job Notification 2026 Apply Now :: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో అయా & అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ అర్హతలు కలిగిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు 05.03.2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (DWCWEO) ఆయా & అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 01.07.2025 నాటికి 25-42 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి నియంత్రణలో ఉన్న ప్రత్యేక దత్తత సంస్థలో పనిచేయడానికి అవసరమైన అర్హతలు కలిగిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆయా & అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు కేవలం 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
Latest DWCWEOAyah & Assistant cum Data Entry OperatorJob Recruitment 2026 Apply 02 Vacancy Overview :
సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం & సాధికారత కార్యాలయం (DWCWEO) లో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆయా & అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 02
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంటాక్ట్ బేసెస్
వయోపరిమితి :: 25 – 42 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th & 12th
నెల జీతం :: Rs.7,944–₹11,916/-
దరఖాస్తు ప్రారంభం :: 21.02.2026
దరఖాస్తుచివరి తేదీ :: 05.03.2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో ఆయా & అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 02 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
• అయా : 10వ తరగతి ఉత్తీర్ణత. శిశువులు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో మాట్లాడే సంరక్షణ అనుభవం ఉండాలి. తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులను నియమించాలి.
•అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ :: గుర్తింపు పొందిన బోర్డు/తత్సమాన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత మరియు కంప్యూటర్లలో డిప్లొమా సర్టిఫికెట్. ఉద్యోగ అనుభవ అభ్యర్థికి వెయిటేజ్.
»నెల జీతం : పోస్ట్ ను అనుసరించి రూ.7,944–₹11,916/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు. షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు/వెనుకబడిన EWS వర్గాల వారికి 42 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము :: అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అవసరం లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా విద్య అర్హత మెరిట్ బేసిస్ పైన ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : మరిన్ని వివరాలకు జిల్లా వెబ్‌సైట్ eastgodavari.ap.gov.in నుండి అందుబాటులో ఉంది.
అభ్యర్థులు సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు నింపిన దరఖాస్తును విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 21.02.2026 నుండి 05.03.2026 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు DWCWEO మహిళా ప్రగణం కాంపౌండ్ బొమ్మూరు-533124 E.G. జిల్లాకు పంపవచ్చు/సమర్పించవచ్చు.
గడువు తేదీ తర్వాత అందిన దరఖాస్తులు పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అప్లికేషన్ప్రారంభ తేదీ మరియు సమయం :: 21/02/2026
•అప్లికేషన్ ముగింపు తేదీ మరియు సమయం :: 05/03/2026

🛑Ayah Notification & Application Pdf Click Here
🛑Assistant cum Data Entry Operator Notification & Application Pdf Click Here
🛑Official Website Click Here

