Indian Postal GDS recruitment 2026 : గ్రామీణ డాగ్ సేవక్ పోస్టుల కోసం ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది
🔥దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు విడుదలయ్యాయి.
🔥కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత ఉద్యోగాలు.. అది కూడా పర్మినెంట్ ఉద్యోగాలు
🔥వయస్సు 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥 ఎడిట్ ఆప్షన్ 18 19 ఫిబ్రవరి 2026.

దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాగ్ సేవకు జిడిఎస్ పోస్టు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగిస్తుంది. ఈ ఉద్యోగానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివర తేదీ ఫిబ్రవరి 14. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా అప్లికేషన్ పూర్తి చేయని అభ్యర్థుల కోసం ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు సమర్పణ ఉటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ అధికారి వెబ్సైట్ ద్వారా https://www.indiapost.gov.in/gdsonlineengagement సందర్శించి అర్హులు అయితే వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేస్తున్న సమయంలో ఏదైనా తప్పులు చేసి ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ ఇండియన్ పోస్టల్ ఫిబ్రవరి 18, 19, 2026 మధ్య ఎడిటింగ్ విండోను (విండోను సవరించండి/సవరించండి) ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ తేదీలను తమ అప్లికేషన్ను ఎడిట్ చేసుకొని అవకాశం ఉంటుంది.
ఇండియన్ పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026 అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా భారతులై ఉండాలి. తెలుగు భాష చదవడం రాయడం వచ్చి ఉండాలి.
పదో తరగతిలో గణితం ఆంగ్లం సబ్జెక్టులు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
కనీస వయసు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ గరిష్ట వయసు 40 సంవత్సరాలు కన్నా తక్కువ కలిగి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థుల నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ ఉద్యోగులకు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100/- రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివాంగులకు మహిళ అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 28,740 ఉద్యోగులకు భర్తీ చేస్తున్నారు. నెలకు BPM పోస్టుకు రూ.12,000/- రూ. 29,380/- ABPM/ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు 10,000/- to రూ. 24,470/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అభ్యర్థుల పదవ తరగతి సాధించిన మార్క్ మెరిట్ ఆధారంగా నియామకం చేస్తారు. ఎంతకైనా అభ్యర్థుల సమాచారం ఎస్ఎంఎస్, ఈమెయిల్ పోస్టు ద్వారా అందుతుంది. అప్లై చేసుకోవడానికి ఈ లింకు ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.

🛑 Application Edit/Correction Window Link Click Here

