District Court Jobs : 7th, 12th & ఏదైనా డిగ్రీ అర్హతతో టైపిస్ట్ – కమ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest District Court Recruitment 2026 Apply Now
Latest District Court Recruitment 2026 Latest office subordinate & Typist-cum-Assistant Jobs Notification 2026 Apply Now :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ యూనిట్‌లో టైపిస్ట్ – కమ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ అవుట్‌సోర్సింగ్ బేసిస్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 17.02.2026 న సాయంత్రం 5.00 గంటల వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 42 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. పోస్ట్ ను అనుసరించి నెలకు 15,000 నుంచి 18,500 మధ్యలో నెల జీతం ఇస్తారు. పైన పేర్కొన్న పోస్టులకు నియామకం కోరుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత ప్రొఫార్మాలో మాత్రమే ఆఫ్ లైన్ అప్లై చేసుకోవాలి.

Latest District Court office subordinate & Typist-cum-Assistant Job Recruitment 2026 Apply 06Vacancy Overview:
సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ యూనిట్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: టైపిస్ట్ – కమ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 06
రిక్రూట్‌మెంట్ విధానం :: అవుట్‌సోర్సింగ్ బేసిస్
వయోపరిమితి :: 18-42 సంవత్సరాలు
విద్య అర్హత :: 7th, ఇంటర్ & Any డిగ్రీ
నెల జీతం :: ₹15,000/- to ₹18,500/-
దరఖాస్తు ప్రారంభం :: 29.01.2026
దరఖాస్తుచివరి తేదీ :: 17.02.2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్: https://krishna.dcourts.gov.in/
»పోస్టుల వివరాలు:
•టైపిస్ట్ – కమ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 06 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•ఆఫీస్ సబార్డినేట్ :: 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని అర్హులుగా పరిగణిస్తారు కానీ అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్నవారిని పరిగణించరు.
•Typist-cum-Assistant : భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీషులో హయ్యర్ గ్రేడ్ ద్వారా టైప్ రైటింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి మరియు అలాంటి వ్యక్తులు అందుబాటులో లేకపోతే, ఇంగ్లీషులో లోయర్ గ్రేడ్ ద్వారా టైప్ రైటింగ్‌లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షను పరిగణలోకి తీసుకుంటారు. MS ఆఫీస్/లిబ్రే ఆఫీస్ మరియు వెబ్ బ్రౌజింగ్‌లో జ్ఞానం లేదా అర్హత కలిగి ఉండాలి మరియు నియామక అధికారి నిర్వహించే ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
»నెల జీతం : పోస్టులను టైపిస్ట్ – కమ్ అసిస్టెంట్ ₹18,500/- & ఆఫీస్ సబార్డినేట్ ₹15,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 42 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు 5 సంవత్సరాలు, పీహెచ్, ఓహెచ్, ఎక్స్-సర్వీస్ మెన్లకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు 10 సంవత్సరాలు.
»దరఖాస్తు రుసుము :: అప్లికేషన్ ఫీజు లేదు
»ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తును (బయో-డేటాతో సహా) చైర్‌పర్సన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద చిరునామాకు పంపాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 17/02/2026 సాయంత్రం 5.00 గంటల వరకు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ దరఖాస్తుప్రారంభ తేదీ :: 29 జనవరి 2026 నుండి
•ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2026 సాయంత్రం 05:00 గంటల వరకు

🛑Office Subordinate Notification Pdf Click Here
🛑Typist-cum-assistant Notification Pdf Click Here
🛑Official Website Click Here

