No Exam : AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమలో ఆయా నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Recruitment 2026 Apply Now

No Exam : AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమలో ఆయా నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Recruitment 2026 Apply Now

Latest AP WDCW Recruitment 2026 Latest Aaya Jobs Notification 2026 Apply Now : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, జిల్లా”మిషన్ వాత్సల్య” పధకము నందు ఖాళీగా ఆయా పోస్టులకు కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. 7వ తరగతి ఉత్తీర్ణులై వుండాలి. 01.07.2025 నాటికి 25-42 సం.మద్య వుండవలెను. రాత పరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ 10.02.2026 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 05.00 గంటల లోపు) ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

Latest AP WDCW Aaya Job Recruitment 2026 Apply 01 Vacancy Overview :

సంస్థ పేరు ::  జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయంలో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆయా పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 01
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్ట్ పద్దతి
వయోపరిమితి :: 25-42 సంవత్సరాలు
విద్య అర్హత :: 7th
నెల జీతం :: నెలకు రూ.7,944/-
దరఖాస్తు ప్రారంభం ::  04 ఫిబ్రవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  10 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/

🛑Join Whatsapp Group..Latest Job Update Click Here

»పోస్టుల వివరాలు:

•ఆయా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 01 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

•7వ తరగతి ఉత్తీర్ణులై వుండాలి. అనుభవం 10 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను సంరక్షించిన అనుభవం ఉండాలి.

»నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ.7,944/- నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 01.07.2025 నాటికి 25-42 సం.మద్య వుండవలెను (ప్రభుత్వంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఇవ్వబడును.)

»దరఖాస్తు రుసుము :: అప్లికేషన్ ఫీ లేదు.

»ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్ ఆధారంగా మరియు అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :  అర్హత కలిగిన అభ్యర్థులు డిస్టిక్ వెబ్సైట్ (htpp://visakhapatnam.ap.gov.in) ధరఖాస్తు (CV) డౌన్ లోడ్ చేసుకొని వివరములు పూర్చి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జత ఏదైనా గజెటెడ్ అధికారిచే అట్టేస్తేషన్ చేయించి తేది:04.02.2026 నుండి 10.02.2026 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 05.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం, రెండవ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్-9, MVP కాలనీ, విశాఖపట్నం పిన్ కోడ్-530017వారికి సమర్పించవలెను. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును. ఈ నోటిఫికేషన్ ఏటువంటి కారణములు తెలపకుండానే ఏ సమయములో నైన రద్దు చేయుటకు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ / చైర్మన్ విశాఖపట్నం వారికి అధికారం కలదు.

ముఖ్యమైన తేదీ : 

ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ :: 04.02.2026 (1000 గంటలు)

ఆఫ్ లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం :: 10.02.2026 ( సాయంత్రం 05:00 గంటలు)

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official WebsiteClick Here

🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *