Latest Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CCMB Recruitment 2026 Apply Now
Latest CSIR-CCMB Recruitment 2026 Latest Technician, Technical Assistant & Technical Officer Job Notification 2026 Apply Now: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కిందCSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10th, ITI, 12th, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 to 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉడాలి. పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ రూ.39,545/- to రూ.90,100/- మధ్యలో ఇస్తారు. CSIR-సెంటర్, హబ్సిగూడ, హైదరాబాద్-500007, తెలంగాణ లో సొంత రాష్ట్రంలో ఉద్యోగం ఇస్తారు అప్లై చేసుకుంటే. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27.01.2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ: 23.02.2026 లోపు CSIR-CCMB వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.ccmb.res.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Latest CSIR-CCMB Technician, Technical Assistant & Technical Officer Job Notification 2026 Job Recruitment 2026 Apply 80 Vacancy Overview :
సంస్థ పేరు :: CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 80
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, ITI, 12th, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ.39,545/- to రూ.90,100/-
దరఖాస్తు ప్రారంభం :: 27 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 23 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.ccmb.res.in
»పోస్టుల వివరాలు:
•టెక్నీషియన్ -50 పోస్ట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్ 25 పోస్ట్‌లు& టెక్నికల్ ఆఫీసర్ 05 పోస్ట్‌లు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 80 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత :: 23 ఫిబ్రవరి 2026 నాటికి టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 10th, ITI, 12th, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
»నెల జీతం :
• సుమారుగా స్టార్టింగ్ శాలరీ టెక్నీషియన్ పోస్టుకు Rs.39,545/-, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు Rs.72,240/-,& టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు Rs.90,100/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 23-02-2026 నాటికి, వయస్సు 18 సంవత్సరాలు నుంచి 28, 30 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: OC మరియు బీసీ అభ్యర్థులకు రూ.500/- చెల్లించాలి, అయితే SC, ST, EWS మరియు వికలాంగుల (PWD) కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
»ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకి రాత ప్రేక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హతలు, వయస్సు, రిజర్వేషన్ స్థితి, అనుభవం, సడలింపు మరియు పోస్టుల ఇతర అవసరాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, దయచేసి CSIR-CCMB వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.ccmb.res.in పూర్తి ప్రకటనను చూడటానికి అర్హులు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27.01.2026
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ :: 23.02.2026
•దరఖాస్తుల హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ :: 02.03.2026


🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

