RTC Jobs : రోడ్డు రవాణా శాఖలో సూపర్వైజర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది | TGSRTC Notification 2025 Apply Now
TGSRTC Recruitment 2025 Latest Supervisor Trainees Job Notification 2025 Apply Now : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లోని ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) & మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) 198 పోస్టులు కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేయడానికి చివరి తేదీ 20 జనవరి 2026 సాయంత్రం 5 లోపల https://www.tgprb.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) Any డిగ్రీ & డిప్లమా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లోని ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) & మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం అందుబాటులో ఉంటుంది. పోస్టుకు అనుసరించి నెలకు రూ.₹27,080/-to ₹81,400/- మధ్యలో సాలరీ ఇస్తారు. మొత్తం పోస్టులు 198 ఉన్నాయి. జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 25 సంవత్సరాలు నిండకూడదు. ఇది నిర్దేశించిన ప్రొఫార్మాలో TSLPRB వెబ్సైట్ (www.tgprb.in)లో ఆన్లైన్ లో 30 డిసెంబర్ 2025 ఉదయం 8 గంటల నుండి 20 జనవరి 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
TGSRTC Supervisor TraineesJob Recruitment 2025 Apply 198 Vacancy Overview :
సంస్థ పేరు :: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో జాబ్స్
పోస్ట్ పేరు :: ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) & మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 198
రిక్రూట్మెంట్ విధానం :: రెగ్యులర్ బేసెస్ పైన
వయోపరిమితి :: 18-25 సంవత్సరాల
విద్య అర్హత :: Any డిగ్రీ & డిప్లమా
నెల జీతం :: రూ.₹27,080/-to ₹81,400/-
దరఖాస్తు ప్రారంభం :: 30 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 20 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ ::https://www.tgprb.in/
»పోస్టుల వివరాలు:
•ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) & మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 198 ఉద్యోగాలు ఉన్నాయి.

»విద్యా అర్హత:
•ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) :: భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం అందించే గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి, కేంద్ర చట్టం ద్వారా లేదా కింద స్థాపించబడిన లేదా విలీనం చేయబడినది, రాష్ట్ర తాత్కాలిక చట్టం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ లేదా 1 జూలై 2025 నాటికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
•మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) :: తెలంగాణ ప్రభుత్వంలోని సాంకేతిక విద్యా శాఖ నిర్వహించిన ఆటోమొబైల్ / మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి లేదా జూలై 1, 2025 నాటికి అదే విభాగంలో దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. ఆటోమొబైల్ / మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో BE/B Tech/AMIE ఉన్నత అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అర్హులు.

»నెల జీతం : నోటిఫికేషన్ లో పోస్టులనుసరించి రూ.₹27,080/- to ₹81,400/-మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 25 సంవత్సరాలు నిండకూడదు.
»దరఖాస్తు రుసుము :: ఎస్సీలు, ఎస్టీలు స్థానికంగా టీజీ అభ్యర్థులకు రూ.400/- అప్లికేషన్ ఫీజు & మరి ఇతర విద్యార్థులకు రూ.800/- అభ్యర్థి TSLPRB వెబ్సైట్- www.tgprb.in లో తన మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడిగా నమోదు చేసుకోవడం ద్వారా నమోదు చేసుకోవాలి.
»ఎంపిక విధానం: తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులను వారి వైద్య దృఢత్వాన్ని పరీక్షించడానికి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి పంపుతారు. కంటి సంబంధిత సమస్యలలో అనర్హులుగా ప్రకటించబడిన అభ్యర్థులను జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి చేసిన సిఫార్సు ఆధారంగా హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రికి పంపుతారు. అటువంటి సిఫార్సులపై అభ్యర్థులను ఒక్కసారి మాత్రమే సూచించవచ్చు/పరీక్షించవచ్చు. ఆ తర్వాత రాత పరీక్షా స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు తమ అర్హతను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని మరియు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని అన్ని సంబంధిత కాలమ్‌లను పూరించాలని అభ్యర్థించబడింది. ప్రస్తుత నియామక ప్రక్రియ కోసం అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను నమోదు చేయకూడదు. ఈ నియామకానికి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించడం వలన అటువంటి అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి వెబ్‌సైట్‌లోని (www.tgprb.in) ప్రధాన మెనూ ఎంపికలో “ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి”ని ఉపయోగించవచ్చు.
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తు ప్రారంభ తేదీ :: 30.12.2025 (08:00 గంటల నుండి)
•ఆన్లైన్ సమర్పణకు చివరి తేదీ :: 20.01.2026 ( సాయంత్రం 05. 00గంటల వరకు)

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑 Official Website Click Here

