IIT Jobs : కొత్తగా జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest IIT Mandi Notification 2025 Apply Now
IIT Mandi Recruitment 2025 Latest Junior Accountant Job Notification 2025 Apply Now : హై ఫ్రెండ్స్ మీరు డిగ్రీ పాస్ అయ్యిరా జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా ఆలా అయితే ఈ ఒక్క ఆర్టికల్ నీ చదవండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) జూనియర్ అకౌంటెంట్ బోధనేతర ఉద్యోగాల భర్తీకి భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శాలరీ రూ₹25,500/- to ₹81,100/ మధ్యలో నెల జీతం ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ 12.01.2026-23:59 గంటలు (IST) లోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో (https://www.litmandi.ac.in) దరఖాస్తు చేసుకోవచ్చు.

IIT Mandi Recruitment 2025 Latest Junior Accountant Job Recruitment 2025 Apply 06 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 06
వయోపరిమితి :: 30 సంవత్సరాల
విద్య అర్హత :: బి కామ్ ఉత్తీర్ణత
నెల జీతం :: రూ.₹25,500/- to ₹81,100/-
దరఖాస్తు ప్రారంభం :: 23 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 12 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ ::www.iitmandi.ac.in/
»పోస్టుల వివరాలు:
•జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 06 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి కామ్ (కనీసం 55% లేదా అంతకంటే ఎక్కువ) కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం మరియు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్(లు)లో కనీసం 01 సంవత్సరం సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. లేదా కంప్యూటర్ అప్లికేషన్ల పరిజ్ఞానం మరియు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్(లు)లో పని అనుభవంతో M.Com (కనీసం 55% లేదా అంతకంటే ఎక్కువ). కావాల్సినవి: ప్రసిద్ధి చెందిన ఉన్నత సాంకేతిక/విద్యా సంస్థల అకౌంటింగ్ విధానాల పరిజ్ఞానం.

»నెల జీతం : ప్రాథమిక వేతనం ₹25,500 నుండి ప్రారంభమై ₹81,100 వరకు ఉంటుంది.
»వయోపరిమితి: 12 జనవరి 2026 నాటికి వయసు 21 to 30 సం||రాల ఉడాలి. SC/STలకు 5 సంవత్సరాలు మరియు OBC (NCL)లకు 3 సంవత్సరాలు రిజర్వ్ చేయబడితేనే వర్తిస్తుంది.
»దరఖాస్తు రుసుము :: రిజర్వ్ చేయని/EWS రూ. 500/-, OBC రూ. 400/- & SC/ST/మహిళలు/PwD/ఎసం రూ. 300/- & SC, ST, మహిళలు, PwD & ESM వర్గాలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. అయితే, ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్లు రాత పరీక్ష/ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అప్లికేషన్ లింక్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ (www.iitmandi.ac.in) మరియు లింక్ (https://iitmandint.samarth.edu.in/)లో అందుబాటులో ఉంది.
ముఖ్యమైన తేదీ :
•ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 23.12.2025, 10:00 గంటలు (IST)
•ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ: 12.01.2026, 23:59 గంటలు (IST)

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Apply Link Click Here

