12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now
KVS Recruitment 2025 Latest Teaching and Non Teaching Job Notification 2025 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం ఇంటర్ అర్హతతో సూపర్ నోటిఫికేషన్. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) లో అర్హులైన ఉపాధ్యాయులు/అధికారుల నుండి బోధన మరియు బోధనేతర పోస్టుల భర్తీ కోసం పరిమిత విభాగ పరీక్ష (LDE) పరిమిత విభాగ పోటీ పరీక్ష (LDCE) నిర్వహించనుంది. కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) లో చివరి తేదీ 26 డిసెంబర్ 2025 లోపు https://kvsangathan.nic.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS)లో ప్రిన్సిపాల్, వైస్-ప్రిన్సిపాల్, PGTS, TGTలు, హెడ్ మాస్టర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం. ఈ నోటిఫికేషన్ లో 2499 భారీ ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో 12th, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, B.Ed & M.Ed అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వయసు 18 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. అప్లై చేసుకుంటూ సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. డిసెంబర్ 2026 వరకు ఖాళీల కోసం పరిమిత డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా ఫైనాన్స్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం LDCE/LDE నోటిఫికేషన్ జారీ 11.12.2025 & దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 26 డిసెంబర్ 2025 లోపు https://kvsangathan.nic.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

KVS Teaching and Non Teaching Job Recruitment 2025 Apply 2499 Vacancy Overview :
సంస్థ పేరు :: కేంద్రీయ విద్యాలయ సంగతన్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: ప్రిన్సిపాల్, వైస్-ప్రిన్సిపాల్, PGTS, TGTలు, హెడ్ మాస్టర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 2499
వయోపరిమితి :: 18-42 సంవత్సరాల
విద్య అర్హత :: 12th, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ & B.Ed & M.Ed
నెల జీతం :: రూ.₹19,900/- to ₹1,56,400/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 12, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 26, 2025
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
»పోస్టుల వివరాలు:
•ప్రిన్సిపాల్, వైస్-ప్రిన్సిపాల్, PGTS, TGTలు, హెడ్ మాస్టర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 2499 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
•పోస్టును అనుసరించి 12th, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ & B.Ed & M.Ed విద్యా అర్హత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
ఈ నోటిఫికేషన్ లో రూ.₹19,900/- to ₹1,56,400/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 26.12.2025 నాటికి కనీస వయో పరిమితి 18 సం|| రాలు నుంచి గరిష్ట వయో పరిమితి 42 సం||రాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: ఈ పోస్టుకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత గల అభ్యర్థులు https://kvsangathan.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ :
•LDCE/LDE కోసం ఆన్‌లైన్ లింక్ప్రారంభ తేదీ: 12.12.2025
•దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 26.12.2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Click Here

