10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts
DRDO CEPTAM 11 Recruitment 2025 Latest Senior Technical Assistant B & Technician A Job Notification 2025 Apply Now: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (CEPTAM) లో 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ పోస్టులకు కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను CEPTAM ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. DRDO అధికారిక వెబ్‌సైట్ ఆన్‌లైన్ www.drdo.gov.in లో 08 డిసెంబర్ 2025 లోపు అప్లై చేసుకోవాలి.

DRDO CEPTAM 11 Senior Technical Assistant B & Technician A Job Recruitment 2025 Apply 764 Vacancy Overview :
సంస్థ పేరు :: డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనై్సేషన్ (DRDO) లో జాబ్స్
పోస్ట్ పేరు :: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 764
వయోపరిమితి :: 18 to 28 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, ITI & B. Sc
నెల జీతం :: రూ.19,900/- to రూ.1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 09, 2025
దరఖాస్తుచివరి తేదీ :: జనవరి 08, 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్:: https://www.drdo.gov.in/
»పోస్టుల వివరాలు:
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 764 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ పోస్ట్ ను అనుసరించి 10th తో పాటు ఐటిఐ లేదా బిఎస్సి అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B) పోస్టుకు లెవల్ 6 (35400-112400) & టెక్నీషియన్-ఎ (టెక్-ఎ) లెవల్ 2 (19900-63200) లో జీతం చెల్లిస్తారు.
»వయోపరిమితి: 08-01-2026 కి 18-28 (SC/ST) అభ్యర్థులకు-5 సం.. BC అభ్యర్ధులకు 3 సం.. PH అభ్యర్ధులకు 10 సం. సడలింపు కలదు.
»దరఖాస్తు రుసుము :: Update Soon
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఈ ప్రకటన పూర్తిగా సూచనాత్మకమైనది. కీలకమైన తేదీ, అర్హత ప్రమాణాలు, కనీస అవసరమైన అర్హత, ఎంపిక ప్రక్రియ. రిజిస్ట్రేషన్ లింక్ మరియు ఇతర ముఖ్యమైన సూచనలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దయచేసి DRDO అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.inలో “ఆఫర్‌లు” మెనూలో “ఖాళీలు” ఎంపిక కింద అందుబాటులో ఉండే వివరణాత్మక ప్రకటనను చదవండి. దరఖాస్తుదారులు నవీకరించబడిన పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు అంటే. ఫోటో ID, ముఖ్యమైన అర్హతకు మద్దతు ఇచ్చే సర్టిఫికెట్, రిజర్వేషన్, రిలాక్సేషన్ స్టో. ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు వివరణాత్మక ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని అభ్యర్థించబడింది. వివరణాత్మక ప్రకటన DRDO అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.in లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ లింక్ డిసెంబర్ 9, 2025 నుండి DRDO వెబ్‌సైట్‌లో తాత్కాలికంగా యాక్టివ్‌గా ఉంటుంది.
ముఖ్యమైన తేదీ :
•అప్లికేషన్ ప్రారంభం :: 09.12.2025
•దరఖాస్తుకు చివరి తేదీ :: 08.01.2026

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

