SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy
State Bank of India Recruitment Latest Specialist Cadre Officers Notification 2025 Apply Now: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామీణ స్టేట్ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్ విడుదల.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ 1042 పోస్టులకు నియామకం కోసం అర్హతగల భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు & ఫీజు చెల్లింపు: 02.12.2025 నుండి 23.12.2025 వరకు అధికారిక వెబ్‌సైట్ https:/sbi.bank.in/web/careers/current-openings ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఎంపిక అయితే నెలకు రూ.51,660/-జీతం ఇస్తారు. SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి రుసుము మరియు సమాచార ఛార్జీలు లేవు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది. మంచి శాలరీ కూడా పొందవచ్చు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి పైన ఉంటాయి. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://sbi hank.in/web/careers/current-openingsలో ఇవ్వబడిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు. అర్హత కలిగిన అభ్యర్థులు 23 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

State Bank of India Recruitment Latest Specialist Cadre Officers Contract BasisJob Recruitment 2025 Apply 1042 Vacancy Overview :
సంస్థ పేరు :: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 1042
వయోపరిమితి :: 20 to 42 సంవత్సరాలు
విద్య అర్హత :: Any డిగ్రీ పాస్ చాలు
నెల జీతం :: రూ. 51,660/- PM
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 2, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 23, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్:: https://sbi hank.in/
»పోస్టుల వివరాలు:
•స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 1042 పోస్టులు భర్తీ.

»విద్యా అర్హత:
•(01.05.2025 నాటికి) కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు విద్యార్హత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి తప్పనిసరి గ్రాడ్యుయేట్లు అర్హత కలిగి ఉండాలి.


»నెల జీతం :
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.51,660/- నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: అభ్యర్థి వయస్సు 01.05.2025 నాటికి 20-42 సం||రాలు ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: దరఖాస్తు రుసుము మరియు సమాచార ఛార్జీలు (తిరిగి చెల్లించబడవు) UR/EWS/OBC అభ్యర్థులకు 750/- (ఏడు వందల యాభై మాత్రమే) మరియు SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి రుసుము మరియు సమాచార ఛార్జీలు లేవు.
»ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో అభ్యర్థిని షార్ట్‌లిస్ట్ చేయడం, తరువాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రౌండ్ల వ్యక్తిగత/టెలిఫోన్/వీడియో ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి మార్గదర్శకాలు. కాన్సిడేట్లు SBI వెబ్‌సైట్ https://sbi.bank.in/web/careers/current-openings లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ మొదలైన వాటిని ఉపయోగించి దరఖాస్తు రుసుము చెల్లించాలి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ: 02 డిసెంబర్ 2025 నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు చివరి తేదీ:: 23 డిసెంబర్ 2025 వరకు

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

