No Fee : రాత పరీక్ష లేకుండా గ్రామీణ పంచాయతీ రాజ్ లో డేటా ఎంట్రీ అసిస్టెంట్నోటిఫికేషన్ వచ్చేసింది | NIRDPR Data Entry Assistant Notification 2025 Apply Now
NIRDPR Recruitment 2025 Latest Data Entry Assistant Job Notification apply online now: జాతీయ గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ (NIRDPR) లో డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల. వాక్-ఇన్ ఇంటర్వ్యూ 10.12.2025 ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు కూడా లేదు.
NIRDPR అనేది గ్రామీణాభివృద్ధి రంగంలో శిక్షణ, పరిశోధన మరియు కన్సల్టెన్సీ కార్యకలాపాలను అందించే ఒక ప్రముఖ సంస్థ లో డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో రూ.15,000/-PM నెల జీతం ఇస్తారు. వయో పరిమితి 30 సంవత్సరాల లోపు ఉడాలి. ఇంటర్మీడియట్ పాస్ (డేటా ఎంట్రీలో అనుభవం ఉంటే మంచిది) ప్రాధాన్యత ఇస్తారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ 10.12.2025న జరుగుతుంది మరియు అభ్యర్థులు ఉదయం 09:30 గంటలకు NIRDPR వికాస్ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030 వద్ద రిపోర్ట్ చేయాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉదయం 11.30 గంటలకు పూర్తవుతుంది. ఇంటర్వ్యూ అదే రోజు నిర్వహించబడుతుంది.

NIRDPR Data Entry Assistant Job Recruitment 2025 Apply 03 Vacancy Overview :
సంస్థ పేరు :: జాతీయ గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ (NIRDPR)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 03
వయోపరిమితి :: 30 సంవత్సరాల లోపు
విద్య అర్హత :: ఇంటర్మీడియట్ పాస్
నెల జీతం :: రూ.15,000/-PM
దరఖాస్తు ప్రారంభం :: 27 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 10 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్:: http://career.nirdpr.in//
»పోస్టుల వివరాలు:
•డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 03 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ పాస్ (డేటా ఎంట్రీలో అనుభవం ఉంటే మంచిది).
»నెల జీతం :
•డేటా ఎంట్రీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమిక వేతనం ప్రారంభంలో రూ. రూ.15,000/- PM ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయస్సు 30 సంవత్సరాల లోపు ఉడాలి.
»దరఖాస్తు రుసుము: లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. అభ్యర్థులు తమ పాస్ పోర్ట్ సైజు ఫోటోతో పాటు వారి రెజ్యూమ్ కాపీ, విద్యా, అనుభవ సర్టిఫికెట్ల కాపీని సమర్పించడానికి తీసుకురావాలి.
»ఎలా దరఖాస్తు చేయాలి : వాక్-ఇన్ ఇంటర్వ్యూ 10.12.2025న జరుగుతుంది మరియు అభ్యర్థులు ఉదయం 09:30 గంటలకు NIRDPR వికాస్ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030 వద్ద రిపోర్ట్ చేయాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉదయం 11.30 గంటలకు పూర్తవుతుంది. ఇంటర్వ్యూ అదే రోజు నిర్వహించబడుతుంది.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ :: 27/11/2025
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ :: 10/12/2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

