central university in Hyderabad job requirement in telugu teachers jobs in Telugu

central university in Hyderabad job requirement in telugu teachers jobs in Telugu

రిజర్వ్ పోస్టులకు దరఖాస్తులు హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూని వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( యూఓహెచ్ ) స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాక్లాగ్ రిజర్వ్ టీచింగ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

» మొత్తం పోస్టుల సంఖ్య : 52

» పోస్టుల వివ రాలు : ప్రొఫెసర్లు – 16, అసోసియేట్ ప్రొఫెసర్లు– 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు -05

» విభాగాలు : మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్ తదితరాలు.

» అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్ / పరిశోధన అనుభవం ఉండాలి.

» ఎంపిక విధానం : విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ 500046 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది : 31.12.2021.

Those  who  want  to  download  this Notification & Apply Online Link 

Click  on  the  link  given  below

========================

Important Links:

➡️Notification      Pdf       Click        Here   

➡️Website      Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *