AP ICDS Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
AP ICDS Recruitment 2025 Latest Security Guard & Multi Purpose Staff Jobs Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపబడుతున్న వన్ స్టాప్ సెంటర్ (మిషన్ శక్తి, సంబాల్) నందు సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ & సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలక్టర్ వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది. AP ICDS అప్లికేషన్ చివరి తేదీ 25 నవంబర్ 2025 లోపల ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపబడుతున్న వన్ స్టాప్ సెంటర్ లో సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ & సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ కాంట్రాక్టు బేసిస్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. డైరెక్ట్ గా రాత పరీక్ష లేకుండా అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. అప్లై చేయడానికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత పత్రములు, కుల ధృవీకరణ పత్రము మరియు అనుభవ దృవీకరణ పత్రములను గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి దరఖాస్తునకు జతపరచవలెను. అర్హులైన అభ్యర్ధుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, అనంతపురము వారి కార్యాలయము నందు తేది: 15.11.2025 ఉదయం 10.30 గంటల నుండి తేది 25.11.2025 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.

AP ICDS Security Guard & Multi Purpose Staff Job Recruitment 2025 Apply 04 Vacancy Overview :
సంస్థ పేరు :: జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ & సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 04
వయోపరిమితి :: 45 ఏళ్లలు
విద్య అర్హత :: 10th ఆపై పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం :: Rs.₹13,000/- to ₹రూ₹20,000/-
దరఖాస్తు ప్రారంభం :: 15 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 నవంబర్ 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://ananthapuramu.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ & సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ పోస్టులకు తదితర ఉద్యోగాలు. మొత్తం 04 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత: పోస్ట్ అనుసరించి
•సైకో సోషల్ కౌన్సిలర్ :: ఈ సేవను ఏ మహిళకైనా అవుట్‌సోర్స్ చేయవచ్చు. మనస్తత్వశాస్త్రం/మనోరోగచికిత్స/న్యూరోసైన్సెస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండి, ఆరోగ్య రంగంలో నేపథ్యం కలిగి ఉండి, ప్రాధాన్యంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఆరోగ్య ప్రాజెక్ట్/కార్యక్రమంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
•మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ :: ఈ బహుళార్ధసాధక కార్యకలాపాన్ని అక్షరాస్యత కలిగిన, సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న ఏ వ్యక్తికైనా అవుట్‌సోర్స్ చేయవచ్చు. ఉన్నత పాఠశాల ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
•సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ :: జిల్లా/రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో లేదా ప్రసిద్ధ సంస్థలో భద్రతా సిబ్బందిగా కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్న ఏ వ్యక్తికైనా ఈ సేవలను అవుట్‌సోర్స్ చేయవచ్చు. అతను/ఆమె ప్రాధాన్యంగా పదవీ విరమణ చేసిన సైనిక/పారా మిలటరీ సిబ్బంది అయి ఉండాలి.

»నెల జీతం :
25 నవంబర్ 2025 నాటికి సైకో సోషల్ కౌన్సిలర్ పోస్టుకు రూ. 20,000/-, మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ పోస్టుకు రూ.13,000/-& సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ పోస్టుకు రూ.15,000 /- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి:వయస్సు (01.07.2025 నాటికి) 25-42 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు.
»దరఖాస్తు రుసుము: లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా/నైపుణ్య పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు, జీతం, ఉద్యోగ అర్హతలు మరిన్ని వివరాలు అనంతపురం జిల్లా అధికారిక వెబ్ సైట్ http://ananthapuramu.ap.gov.in నందు 13.11.2025 తేదీ ఉదయం 10:30 అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. విద్యార్హత పత్రములు, కుల ధృవీకరణ పత్రము మరియు అనుభవ దృవీకరణ పత్రములను గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి దరఖాస్తునకు జతపరచవలెను. అర్హులైన అభ్యర్ధుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, అనంతపురము వారి కార్యాలయము నందు తేది: 15.11.2025 ఉదయం 10.30 గంటల నుండి తేది 25.11.2025 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.
ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15.11.2025 ఉదయం 10.30 గంటలకు
•ఆఫ్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 25.11.2025 సాయంత్రం 5.00 గంటలకు

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

