Join Indian Coast Guard job recruitment in Telugu
ఇండియన్ కోస్టెర్డ్ 50 అసిస్టెంట్ కమాండెంట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ 02/2022 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ( గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హు లైన స్త్రీ / పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య : 50
» పోస్టుల వివరాలు : జనరల్ డ్యూటీ ( మేల్ ) – 30, కమర్షియల్ పైలట్ ఎంట్రీ ( సీపీఎల్ – ఎస్ ఎస్ఏ ) ( మేల్ / ఫిమేల్ ) -10, టెక్నికల్ ( ఇంజనీ రింగ్ అండ్ ఎలక్ట్రికల్ ) ( మేల్ ) -10.
» » జనరల్ డ్యూటీ ( మేల్ ) :
» అర్హత : కనీసం 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ తోపాటు బ్యాచి లర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»వయసు : 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.
» » కమర్షియల్ పైలట్ ఎంట్రీ ( సీపీఎల్ – ఎస్ఎస్ఏ ) ( మేల్ / ఫిమేల్ ) :
»అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ( ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ) ఉత్తీర్ణతతోపాటు డీజీ సీఏ జారీ చేసిన వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి.
»వయసు : 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.
»» టెక్నికల్ ( ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ) ( మేల్ ) :
»అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీ ర్ణులవ్వాలి.
»వయసు : 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.
» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
» ప్రిలిమినరీ పరీక్ష : మెంటల్ ఎబిలిటీ టెస్ట్ / కా గ్నిటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్పై ఇంగ్లిష్ భాషలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్ ప్రక్రియకు ఎంపికచేస్తారు. ఈ ఫైనల్ సెలక్షన్లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ( పర్సనాలిటీ టెస్ట్ ) ఉంటాయి.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : 06.12.2021
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:17.12.2021
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links:
➡️Website Click Here