కొత్త గా సింగరేణి లో నోటిఫికేషన్ విడుదల | Singareni SCCL Executive cadre Notification 2025 Apply Now
Singareni Recruitment 2025 Latest SCCL Executive cadre Jobs Notification Apply Now : సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లో అర్హతగల అంతర్గత అభ్యర్థుల నుండి నియామకం ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ (E&M & సివిల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E&M & సివిల్) & జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదించబడింది. పేర్కొన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అంతర్గత అభ్యర్థులు 10/11/2025న మధ్యాహ్నం 12.00 గంటల నుండి 24/11/2025న సాయంత్రం 5.00 గంటల వరకు http://www.scclmines.com/internal వెబ్‌సైట్‌ను తెరిచి ఆన్‌లైన్ దరఖాస్తును వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ లో అంతర్గత అభ్యర్థుల ద్వారా ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల ఖాళీలను భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 24 నవంబర్ 2025 నాటికి 18-35సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. విద్యా అర్హత Diploma, M.Sc. (Chemistry), B.Sc. (Chemistry), B.E & B.Tech పాస్ అయినా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెల జీతం రూ 40,000/- నుండి రూ.80,000/- జీతం ఇస్తారు. మొత్తం పోస్టులు 82 ఉన్నాయి. పైన పేర్కొన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు చివరి తేదీ 24/11/2025న సాయంత్రం 5.00 గంటల వరకు http://www.scclmines.com/internal వెబ్‌సైట్‌ను ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

The Singareni Collieries Company Limited Executive Cadre PostsRecruitment 2025 Apply 82 Vacancy Overview :
సంస్థ పేరు :: సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఇంజనీర్ (E&M & సివిల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E&M & సివిల్) & జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 82
వయోపరిమితి :: 35 సం||రాలు మించకూడదు.
విద్య అర్హత :: Diploma, M.Sc. (Chemistry), B.Sc. (Chemistry), B.E & B.Tech పాస్ చాలు
నెల జీతం :: రూ.40,000/- నుండి రూ.50,000/-
దరఖాస్తు ప్రారంభం :: 10 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: http://www.scclmines.com/internal/
»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ ఇంజనీర్ (E&M), E-2 గ్రేడ్ -23
•అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), E-2 గ్రేడ్ – 04
•జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E&M), F-1 గ్రేడ్ -33
•జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్), E-1 గ్రేడ్ – 06
•జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, E-1 గ్రేడ్ – 16 పోస్టులు ఉన్నాయి : మొత్తము 82 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత:
•అసిస్టెంట్ ఇంజనీర్ (E&M) E-2 గ్రేడ్ : మెకానికల్ / ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (రెగ్యులర్) లో బి.ఇ., బి.టెక్ లేదా దానికి సమానమైన అర్హత.
•అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) E-2 గ్రేడ్ : సివిల్ ఇంజనీరింగ్ (రెగ్యులర్) లో బి.ఇ./బి.టెక్ లేదా దానికి సమానమైన అర్హత లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో AMIE UGC & AICTE ఆమోదించిన సంస్థ నుండి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E&M) F-1 గ్రేడ్ : UGC & AICTE ద్వారా ఆమోదించబడిన మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా మరియు సర్క్యులర్ తేదీ నాటికి T&S గ్రేడ్ A లో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సేవ.
•జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) E-1 గ్రేడ్ : UGC & AICTE ఆమోదించిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా రెగ్యులర్ మోడ్‌లో చదివి, సర్క్యులర్ తేదీ నాటికి T&S గ్రేడ్ A లో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సేవ కలిగి ఉండాలి.
•జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ E-1 గ్రేడ్ : SCCLలో కెమిస్ట్/టెక్నికల్ ఇన్స్పెక్టర్గా “C” లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్‌లలో 3 సంవత్సరాల అనుభవంతో M.Sc. (కెమిస్ట్రీ). లేదా బి.ఎస్.సి. (కెమిస్ట్రీ) మరియు SCCLలో కెమిస్ట్/టెక్నికల్ ఇన్స్పెక్టర్గా “C” లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్‌లలో 5 సంవత్సరాల అనుభవం.


»నెల జీతం :
•అసిస్టెంట్ ఇంజనీర్ (E&M) & అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) E-2 గ్రేడ్ : Basic Rs. 50,000/- PM & జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E&M) & జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) & జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ E-1 గ్రేడ్ : Basic: Rs. 40,000/- PM
»వయోపరిమితి: 24 నవంబర్ 2025 నాటికి 18-35 సంవత్సరాలు.
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు ఇవ్వలేదు.
»ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఎంపిక పరీక్షలకు (రాతపరీక్ష, శారీరక మరియు నైపుణ్య పరీక్ష) పిలుస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : పైన పేర్కొన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అంతర్గత అభ్యర్థులు 10/11/2025న మధ్యాహ్నం 12.00 గంటల నుండి 24/11/2025న సాయంత్రం 5.00 గంటల వరకు http://www.scclmines.com/internal వెబ్‌సైట్‌ను ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభం (వెబ్‌సైట్ ప్రారంభ తేదీ & సమయం):: 10/11/2025న మధ్యాహ్నం 12:00 గంటల నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ (వెబ్‌సైట్ ముగింపు తేదీ & సమయం):: 24/11/2025 సాయంత్రం 5.00 గంటలకు.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

