తెలుగు రాయడం మాట్లాడం వచ్చినవారికి |NABARD లో అసిస్టెంట్ ఉద్యోగాలు | NABARD Assistant Manager in Grade ‘A’ Notification 2025 Apply Now
NABARD Direct Recruitment 2025 Latest Assistant Manager in Grade ‘A’ Jobs Notification Apply Now : నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం నాబార్డ్ నుండి విడుదల చేసిన భారీ బంపర్ రిక్రూమెంట్ మీ ముందుకు తీసుకొచ్చాము. వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి కోసం జాతీయ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ‘ఎ అధికారుల పోస్టులు నియామకం – 2025 కొత్త షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ ప్రారంభం 08 నవంబర్, 2025 నుండి 30 నవంబర్, 2025 వరకు https://www.nabard.org ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వానికి పూర్తిగా చెందిన అఖిల భారత అత్యున్నత సంస్థ అయిన నాబార్డ్, నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ‘ఎ’ (గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్), అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ‘ఎ’ (లీగల్ సర్వీస్) & అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ‘ఎ’ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్) పోస్టుల కోసం నియామకానికి అవసరమైన అర్హతలు కలిగిన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే ఆహ్వానిస్తుంది.
నాబార్డ్ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీలు 91 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 01-07-2025 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు రుసుము SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు 150/- మరియు ఇతర అభ్యర్థులకు 850 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొదలైన వాటికి సంబంధించిన అన్ని వివరాల కోసం, దయచేసి https://www.nabard.org ని సందర్శించండి.

🔥Notification Pdf Click Here
🔥Official Website Click Here
🔥Apply Online Link Click Here

