10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BRO Recruitment 2025 Apply Online
Border Road Organization Recruitment 2025 Latest BRO Notification Apply Now : భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ లో బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్‌లో వాహన మెకానిక్, MSW (పెయింటర్) & MSW (DES)- 542 ఉద్యోగుల కొరకు ఇండియన్ నేషనల్ (పురుషులకు మాత్రమే) దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అప్లికేషన్ ప్రారంభం తేదీ 11.10.2025 నుండి 24.11.2025 వరకు BRO వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 50 రూపాయలు మాత్రమే ఉంటుంది.

బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ లో 10వ తరగతి / మెట్రిక్యులేషన్ ITI ఉత్తీర్ణత అర్హత కలిగిన అభ్యర్థులకు వాహన మెకానిక్, MSW (పెయింటర్) & MSW (DES) 542 పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి BRO దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ 11 అక్టోబర్ 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 24 నవంబర్ 2025. అర్హత (24.11.2025 నాటికి) వయస్సు గరిష్టంగా 27 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకుంటే చిన్న ఏజ్ లోనే పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ పురుషులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. అర్హత గల దరఖాస్తుదారులు BRO వెబ్‌సైట్ https://bro.gov.in/recruitment-activities ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.
బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ (BRO) నోటిఫికేషన్ వయసు, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ (BRO) లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: Vehicle Mechanic, MSW (Painter, DES) పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 27సం||రాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 542
అర్హత :: 10th, ITI పాస్ చాలు
నెల జీతం :: రూ.19,900/- to రూ.83,200/-
దరఖాస్తు ప్రారంభం :: 11 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://bro.gov.in/
»పోస్టుల వివరాలు: వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్, DES) పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»అర్హత: వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్, DES) ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి/ ITI సర్టిఫికెట్ గుర్తింపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: అర్హత (24.11.2025 నాటికి) 18 నుండి 25 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ అభ్యర్థుల విషయంలో 40 సంవత్సరాల వరకు మరియు OBC అభ్యర్థుల విషయంలో 43 సంవత్సరాల వరకు మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థుల విషయంలో 45 సంవత్సరాల వయస్సు వరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు లేదా ఆదేశాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది).
»వేతనం : వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్, DES) పోస్టుకు రూ.19,900/- రూ.83,200/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: అభ్యర్థులు తిరిగి చెల్లించలేని దరఖాస్తు రుసుము రూ. 50/- (వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించాలి. దరఖాస్తుతో పాటు డైరెక్టర్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ పేరుతో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా డిపాజిట్ చేయాలి. అభ్యర్థి చెల్లించిన రుసుమును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించరు. ఏ కమ్యూనిటీకి చెందిన SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్/OBC/EWS పురుష అభ్యర్థులకు “ఫీజు మినహాయింపు” అందుబాటులో లేదు మరియు వారు పూర్తిగా నిర్దేశించిన రుసుమును చెల్లించాలి.
»ఎంపిక విధానం: అన్ని అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ప్రాక్టికల్ టెస్ట్ (వర్తించే చోట)లతో కూడిన నియామక ప్రక్రియకు లోనవుతారు. ఈ నోటిఫికేషన్‌లోని పేరా 24లో పేర్కొన్న విధంగా రాత పరీక్ష మరియు ప్రాథమిక వైద్య పరీక్ష (PME), దీనిలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్) అర్హత సాధిస్తాయి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్)లో అర్హత సాధించిన అభ్యర్థికి లోబడి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ నిర్ణయించబడుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు రుసుములు (తిరిగి చెల్లించలేనివి), అభ్యర్థులు దరఖాస్తు రుసుమును (తిరిగి చెల్లించలేనివి), https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=1232156 లోని ఆన్‌లైన్ URL లింక్ ద్వారా నేరుగా కమాండెంట్, GREF సెంటర్, పూణే-411015 పేరు మీద చెల్లించాలి. ఇతర చెల్లింపు పద్ధతులు అంగీకరించబడవు. అభ్యర్థి తన దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఇ-రసీదు కాపీని జతచేయాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తు – ప్రారంభ తేదీ: 11.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తు – ముగింపు తేదీ : 24.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

