కేవలం 10వ తరగతి అర్హతతో ఆర్మీ గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్
Indian Army DG EME Group C Recruitment 2025 : కేవలం 10వ తరగతి అర్హతతో.. ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ అఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్ లో గ్రూప్ సి 194 పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 24.

పోస్టులు: లోయర్ డివిజన్ క్లర్క్, Fireman, స్టోర్ కీపర్ తదితర 194 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి 10వ/12వ వివిధ ట్రేడ్లలో ITI/ డిప్లొమా/గ్రాడ్యుయేట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 24.11.2025 నాటికీ 25 ఏండ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలో అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ : ఆఫ్ లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 4.
లాస్ట్ డేట్: అక్టోబర్ 24.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు కింద నోటిఫికేషన్ ని చదవండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here