Railway Jobs : రైల్వే శాఖలో కొత్తగా జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Junior Engineer (JE) Notification 2025 Apply now
RRB Junior Engineer (JE) Recruitment 2025 for 2570 Vacancy | RRB JE Recruitment 2025 | Latest Railway Job in Telugu : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు నియామకం కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన అర్హత యుండవలయును. తేది 01.01.2025 నాటికి 18 సంవత్సరములు నిండి 33 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు ప్రారంభ తేదీ : 31/10/2025 నుండి దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30/11/2025 (రాత్రి 59 గంటలు) వరకు తెరిచి ఉంటుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్: https://indianrailways.gov.in/ లో ఉంచిన ఉద్యోగ నోటిఫికేషన్‌ను పరిశీలించి, అభ్యర్థి పోర్టల్‌లో వివరాలను పూరించే ముందు సూచనలను జాగ్రత్తగా చదివి వాటిని పాటించాలని అభ్యర్థించబడింది.
RRB Junior Engineer (JE) నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 Yrs
మొత్తం పోస్ట్ :: 2570
అర్హత :: ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా
నెల జీతం :: రూ.₹35,400/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 31 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://indianrailways.gov.in/
»పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 2570 ఉన్నాయి.
»అర్హత: భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు/సంస్థల నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: తేది 30.11. 2025 నాటికి 18 సంవత్సరములు నిండి 33 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
»వేతనం: పోస్ట్ ను అనుసరించి స్టార్టింగ్ నెల జీతం ₹35400/- ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు: రూ. 250/- & అన్ని ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ. 500/- ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, రుసుముతో పాటు విడివిడిగా దరఖాస్తును సమర్పించాలి..
»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ /నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : RRB వెబ్‌సైట్‌లో (https://indianrailways.gov.in/ ) మాత్రమే ప్రచురించబడే ఈ నోటిఫికేషన్‌కు ఏవైనా సవరణలు లేదా సవరణలు జారీ చేసే హక్కు విశ్వవిద్యాలయానికి ఉంది. దరఖాస్తుదారులందరూ ఎప్పటికప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 31.10.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 30.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here