Railway Jobs : 12th అర్హతతో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | RRB NTPC Under Graduate Notification 2025
RRB NTPC Short Under Graduate Notification 2025 Out : రైల్వే శాఖ ద్వారా కేవలం 12 క్లాస్ & ఏదైనా డిగ్రీ అర్హతతో మరో నోటిఫికేషన్ రాబోతుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల కోసం RRB NTPC 8875 ఖాళీ 2025ని అధికారికంగా ప్రకటించింది. కొత్తగా సమాచారం ప్రకారం, డిగ్రీ ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేట్) అర్హతతో పోస్టులకు 5817 మరియు కేవలం ఇంటర్మీడియట్ (అండర్-గ్రాడ్యుయేట్) పోస్టులకు 3058 సహా మొత్తం 8875 ఖాళీలు ఆమోదించబడ్డాయి . రైల్వే శాఖలో జోన్ వారీగా ఉద్యోగ వివరాలైతే కింద ఇవ్వడం జరిగింది.

RRB NTPC Vacancy 2025 Out for 8875 Posts, Check Zone Wise Vacancy Notice PDF
NTPC (గ్రాడ్యుయేట్): ఏదైనా డిగ్రీ అర్హతతో అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. పోస్ట్ లు కింద వివరంగా కింద విధంగా ఉన్నాయి
• స్టేషన్ మాస్టర్ = 615
• గూడ్స్ రైలు మేనేజర్ = 3423
• ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే) = 59
• చీఫ్ కమర్షియల్-కమ్-టిక్కెట్ సూపర్‌వైజర్ (CCTS) = 161
• జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (JAA) = 921
• సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ = 638
• మొత్తం = 5817 ఖాళీలు ఉన్నాయి.

RRB NTPC (అండర్-గ్రాడ్యుయేట్) ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగ వివరాల కింద విధంగా ఉన్నాయి
• రైళ్లు క్లర్క్ = 77
• కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (CCTC) = 2424
• అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ = 394
• జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ = 163
• మొత్తం = 3058

రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డ్ /రైల్వే బోర్డ్ ద్వారా కేవలం ఇంటర్మీడియట్ లేదా ఎన్ని డిగ్రీ అర్హతతో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్ లో చేయాలి. రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష ఉంటుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here