Home Guard Recruitment 2025: కొత్త గా ఏపీ సీఐడీలో హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖ కమిషనరేట్ పరిధిలో 07 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. Any డిగ్రీ ఉత్తీర్ణతతో కలిగి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. బయో-డేటాతో దరఖాస్తులను విశాఖపట్నం నగరంలోని సూర్యాబాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఇన్‌వర్డ్ విభాగంలో సమర్పించాలి. దరఖాస్తుదారులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఫోరెన్సిక్ సైన్స్ కు సంబంధించిన ప్రశ్నలతో కూడిన పోటీ రాత పరీక్ష 75 మార్కులు (సమయం: 01 గంట 30 నిమిషాలు) విశాఖపట్నం నగర పోలీసులచే నిర్వహించబడుతుంది. ఎలాంటి నెగటివ్ మార్కులు లేవు.

విద్యా అర్హత : విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో డిప్లొమా అర్హత లేదా సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీని కనీసం 55% మార్కులతో కలిగి ఉండాలి. లేదా విశ్వవిద్యాలయం నుండి ఫోరెన్సి సైన్స్ నుండి కనీసం 55% మార్కులతో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. లేదా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫోరెన్స్ సైన్స్‌లో కనీసం 55% మార్కులతో 1 సంవత్సరం డిప్లొమా కలిగి ఉండాలి. లేదా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌లో కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు ఫోరెన్స్ సైన్స్‌లో 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి.
జీతం : “బి” కేటగిరీ (టెక్నికల్ మరియు ఇతర ట్రేడ్స్) కింద 03 హోంగార్డ్స్ స్వచ్ఛంద సేవ పోస్టులకు రోజుకు రూ. 710/- డ్యూటీ అలవెన్స్ కింద విశాఖపట్నం నగరానికి చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
వయస్సు : 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. విశాఖపట్నం నగరానికి చెందినవారై ఉండాలి.
దరఖాస్తు సమర్పణ:- దరఖాస్తుదారులు తమ విద్యార్హతలను (డిగ్రీ లేదా సంగీతంలో డిప్లొమా) నిర్ధారించే సర్టిఫికెట్ల ఒరిజినల్/ జిరాక్స్ కాపీలను తీసుకురావాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : బయో-డేటాతో దరఖాస్తులను 03.09.20250… 30.09.2025 తేదీ నుండి విశాఖపట్నం నగరంలోని సూర్యబాగ్ పోలీస్ కమిషనర్, ఇన్‌వర్డ్ సెక్షన్ ఆఫ్ పోలీస్‌లో సమర్పించాలి.
పైన పేర్కొన్న అర్హతలతో పురుష / స్త్రీ అభ్యర్థులు ఇద్దరూ ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here